
కొల్లాపూర్, వెలుగు: జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇండ్లు ఇవ్వాలని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించి సమస్య పరిష్కరించాలని టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాటికొండ కృష్ణ జిల్లా అధ్యక్షుడు రామచంద్రయ్య తాలూకా కన్వీనర్ జలకం మద్ధిలెట్టి కోరారు.
జర్నలిస్టులు కొల్లాపూర్ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ముందు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 21 రోజుకు చేరుకున్నాయి.