ఐఐటీ హైదరాబాద్ లో జూనియర్ రీసర్చ్ ఫెలోషిప్.. బీటెక్, బీఈ పాసైనోళ్లు అప్లై చేసుకోండి...

ఐఐటీ హైదరాబాద్ లో  జూనియర్ రీసర్చ్ ఫెలోషిప్.. బీటెక్, బీఈ పాసైనోళ్లు అప్లై చేసుకోండి...

ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్​ టెక్నాలజీ, హైదరాబాద్ జూనియర్ రీసెర్చ్ ఫెలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్  విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. 

  • పోస్టులు: జూనియర్ రీసెర్చ్ ఫెలో.
  • ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి కనీసం 60 శాతం మార్కులతో మెటలర్జీ, మెటీరియల్స్ సైన్స్, మెటీరియల్ కెమికల్ విభాగంలో బి.టెక్/ బీఈలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • కనీసం 60 శాతం మార్కులతో మెటలర్జీ, మెటీరియల్స్ సైన్స్, మెటీరియల్ కెమికల్ విభాగంలో ఎం.టెక్/ ఎంఈ/ ఎంఎస్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • లాస్ట్ డేట్: అక్టోబర్ 03.
  • సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
  • పూర్తి వివరాలకు  www.iith.ac.in వెబ్ సైట్ లో సంప్రదించగలరు.