బీజేపీ జిల్లా అధికార ప్రతినిధిగా జ్యోతిరెడ్డి

బీజేపీ జిల్లా అధికార ప్రతినిధిగా జ్యోతిరెడ్డి

ఆదిలాబాద్​టౌన్​, వెలుగు: బీజేపీ జిల్లా అధికార ప్రతినిధిగా చిలుకూరి జ్యోతి రెడ్డి ని నియమించినట్లు పార్టీ జిల్లా ఇన్ చార్జి​ అల్జాపూర్​ శ్రీనివాస్​​ ప్రకటించారు. ఈ సందర్భంగా గురువారం జరిగిన పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశంలో చిలుకూరి జ్యోతి రెడ్డిని ఆయనతో పాటు జిల్లా అధ్యక్షుడు పాయల్​శంకర్ సన్మానించారు. 

పేదల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా కృషి చేస్తానని ఆమె తెలిపారు.