క్యాలెండర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి

 క్యాలెండర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి

కామారెడ్డిటౌన్, వెలుగు : కామారెడ్డి అశోక్​నగర్ కాలనీ మున్నురుకాపు సంఘం 2026 క్యాలెండర్​ను  ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి శనివారం ఆవిష్కరించారు.  సంఘ భవన నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

 సంఘం ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీలు ఆకుల గంగారాం, పెట్టిగాడి అంజయ్య, ప్రతినిధులు అంజనేయులు, బలరాం, రాములు, విజయ్​కుమార్,  రామచంద్రం, అభిమన్యూ, రాజేశ్వర్​, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.