కరీంనగర్

కోడెల సంరక్షణకు ప్రాధాన్యమివ్వాలి : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా  వేములవాడ, వెలుగు: కోడెల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

Read More

కరీంనగర్ బల్దియా ఏఈ పై సస్పెన్షన్ వేటు

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో  మెజర్ మెంట్ బుక్(ఎంబీ) మాయంపై ఎట్టకేలకు మున్సిపల్ కమిషనర్ చర్యలు తీసుకున్నారు. 10 నెలల కింద

Read More

సెస్ దగ్ధంపై తేలని విచారణ..మూడేండ్లుగా ముందుకు సాగని వైనం

తాజాగా  విచారణ కోసం ఎన్పీడీసీఎల్ కు లేటర్  2023 నవంబర్ 12  న సెస్ ఫస్ట్ ఫ్లోర్ లో  కాలిబూడిదైన ఫైళ్లు దగ్ధంపై పలు అనుమానాలు

Read More

సీలింగ్‌‌‌‌, అసైన్డ్‌‌‌‌ భూములు.. చేతులు మారుతున్నయ్‌‌‌‌

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మూడు వేలకుపైగా పీఓటీ దరఖాస్తులు ప్రొహిబిటెడ్‌‌‌‌ లిస్ట్‌‌‌‌లో ఉన్న భూములనూ రిజ

Read More

రాజన్న సిరిసిల్ల జిల్లాలో తేలు కుట్టిందని వెళితే..చిన్నారి ప్రాణమే పోయింది

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆర్ఎంపీ వైద్యం వికటించి కోమాలోకి పోయిన బాలిక  కరీంనగర్ ప్రైవేటు ఆసుపత్రిలో  చికిత్స పొందుతూ మృతి  బా

Read More

బొమ్మకల్‌ ట్రినిటీ ఇంజనీరింగ్ కాలేజీలో  సీపీబీఎఫ్ఐ కోర్స్  ప్రారంభం

కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ శివారు బొమ్మకల్‌లోని ట్రినిటీ ఇంజనీరింగ్ కాలేజీ ఎంబీఎ స్టూడెంట్లకు రుబికాన్ ఫౌండేషన్- బజాజ్ ఫిన్ సర్వ్ నిర్వహిస్త

Read More

 జగిత్యాల జిల్లాలో డబుల్ రోడ్డు మంజూరు చేయాలని మంత్రికి వినతి

జగిత్యాల రూరల్, వెలుగు:  డబుల్ రోడ్డు మంజూరు చేయాలని గనులు, కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ క

Read More

18 నెలల్లో 59 వేల ఉద్యోగాలు ఇచ్చాం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 

కోరుట్ల, వెలుగు: కాంగ్రెస్ సర్కార్ 18 నెలల్లోనే 59 వేల ఉద్యోగాలను ఇచ్చిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్​ కుమార్​ చెప్పారు. కోరుట్లకు మంత్రి మొదటి సారి రాగ

Read More

జగిత్యాలలో రోడ్డు ప్రమాదం.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సేఫ్

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు తృటిలో  రోడ్డు ప్రమాదం తప్పింది. ఆయన వెళ్తున్న కారును మరో కారు ఢీ కొట్టింది. దీంతో మంత్రి కారు టైర్ ఊడిపోయింది. మంత్రి

Read More

ఆషాడం ఎఫెక్ట్.. కొండగట్టు ఖాళీ

కొండగట్టు, వెలుగు : నిత్యం భక్తులతో కిటకిటకిటలాడే కొండగట్టు అంజన్న ఆలయం ఆషాడం ప్రారంభం కావడంతో భక్తులు లేక వెలవెల పోయింది. శుక్రవారం భక్తులు లేకపోవడంత

Read More

కరీంనగర్‌‌‌‌ కమిషనరేట్‌‌ పరిధిలో ఆరుగురు బైక్ దొంగల అరెస్ట్‌‌ 

కరీంనగర్ క్రైం, వెలుగు: కరీంనగర్‌‌‌‌ కమిషనరేట్‌‌ పరిధిలో బైక్‌‌ దొంగతనాలు చేస్తున్న ఆరుగురిని అరెస్ట్‌&zw

Read More

జగిత్యాల జిల్లాలో 4,700 ఎకరాల్లో ఆయిల్‌‌పామ్‌‌

రాయికల్​, వెలుగు: జగిత్యాల జిల్లాలో 4,700 ఎకరాల్లో రైతులు ఆయిల్‌‌పామ్‌‌ సాగుచేస్తున్నారని హార్టికల్చర్‌‌‌‌ ఆఫీ

Read More

కరీంనగర్ లో ఫిల్టర్ చేయకుండానే తాగునీటి సప్లై

కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ లోయర్ మానేరు సమీపంలోని 14 ఎంఎల్‌‌డీ ఫిల్టర్ బెడ్ నుంచి బల్దియా ఆఫీసర్లు సరైన రీతిలో ఫిల్టర్ చేయకుండానే తాగున

Read More