ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు మే12 నుంచి వేసవి సెలవులు

ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు మే12 నుంచి వేసవి సెలవులు

ఖమ్మం టౌన్, వెలుగు :  ఎండ తీవ్రత దృష్ట్యా ఛాంబర్ ఆఫ్ కామర్స్, కార్మిక సంఘాల విజ్ఞప్తి మేరకు ఈనెల 12 నుంచి వచ్చే నెల 6 వరకు ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు సెలవులు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ ఎరగర్ల హన్మంతరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు పంట ఉత్పత్తులు తీసుకురావద్దని సూచించారు.