V6 News

ఖమ్మం నగరంలోని టెన్త్ ఫలితాల్లో అక్స్ ఫర్డ్ స్కూల్ ప్రతిభ

ఖమ్మం నగరంలోని టెన్త్ ఫలితాల్లో అక్స్ ఫర్డ్ స్కూల్ ప్రతిభ

ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం నగరంలోని అక్స్ ఫర్డ్ హై స్కూల్ విద్యార్థులు టెన్త్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ సాధించినట్లు ప్రిన్సిపాల్ జాఫర్ మతీన్ తెలిపారు. జి.నెహాశివ చందన 579, బానోతు దివ్య 574, షేక్ ఉజ్వనా 574, వరద బోయిన ప్రవీణ్, మరో 54 మంది విద్యార్థులు 500 మార్కులకు పైగా మార్కులు సాధించినట్లు తెలిపారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను జాఫర్ మతీన్ అభినందించారు.