
ఖమ్మం
పొలం పనులకు వెళ్తుండగా బ్రిడ్జి పై నుంచి కింద పడ్డ ట్రాలీ ఆటో
భద్రాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జూలూరుపాడు మండలం బేతాలపాడు గ్రామ శివారున పెద్దవాగు వంతెన పై నుంచి కూలీల ట్రాలీ ఆటో బోల్తాపడింది. ఈ ఘటన
Read Moreకరెంటు ఉచ్చు తగిలి యువకుడు మృతి..ఖమ్మం జిల్లా చీమలపాడులో విషాదం
కారేపల్లి , వెలుగు : అడవి పందులను పట్టేందుకు వేటగాళ్లు వేసిన కరెంటు ఉచ్చు తగిలి యువకుడు మృతిచెందాడు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన ప్రకారం
Read Moreభద్రాద్రి జిల్లాలో ముగ్గురు ఆత్మహత్య.. ఎందుకంటే,,
లవ్ ఫెయిలై ఒకరు.. మణుగూరు, వెలుగు: లవ్ ఫెయిలైన యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. సీఐ సతీశ్‌కుమార్ తెలిపిన
Read Moreమిర్చి రేటు ఢమాల్ .. రోజు రోజుకు పడిపోతున్న ‘తేజ’ రకం ధర
సీజన్ ప్రారంభంలో రూ. 19 వేలు.. ఇప్పుడు రూ.13,350 కూలీల ఖర్చు కూడా వచ్చే పరిస్థితి లేదంటున్న రైతులు కోల్డ్ స్టోరేజీల్లోకి మిర్చి బస్
Read Moreటెండర్లు లేవ్.. నచ్చినోళ్లకు పంచుడే..!
ఖమ్మం కార్పొరేషన్ లో కొందరు ఆఫీసర్ల పెత్తనం వాల్ ప్రాజెక్టు పేరుతో రూ.2 కోట్ల పనులు అప్పగింత ఒకరికే పనులు, ముక్కలు ముక్కలుగా బిల్లులు&nb
Read Moreమామిళ్లగూడెం రైల్వే బ్రిడ్జిపై మొక్కుబడి సూచికలు!
ఖమ్మం, వెలుగు ఫొటోగ్రాఫర్ : ఖమ్మం నగరంలోని మామిళ్లగూడెం రైల్వే బ్రిడ్జిపై నుంచి రోడ్డుపై రెండు వైపులా వెళ్లే వాహనాల మధ్య గ్యాప్ పెంచేందుకు మిడిల్
Read Moreఎర్రుపాలెంలో .. న్యాయం చేయాలని వాటర్ ట్యాంక్ ఎక్కిన బాలిక
ఎర్రుపాలెం, వెలుగు: తనకు న్యాయం చేయాలని ఓ బాలిక బంధువులతో కలిసి వాటర్‌ట్యాంక్ ఎక్కిన ఘటన ఎర్రుపాలెం మండల పరిధిలో జరిగింది. బాలిక బంధువులు ఎర్రుపాలెం
Read Moreకాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం : ఎమ్మెల్యే కోరం కనకయ్య
కామేపల్లి, వెలుగు : ప్రజాసంక్షేమం, అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలిపారు. ఆదివారం మండలంలోని పాత లింగాల గ్రామపంచా
Read Moreపేదల సొంతింటి కల నెరవేరుస్తాం : పొంగులేటి శ్రీనివాసరెడ్డి
భద్రాచలం, వెలుగు : భద్రాచలంలో పేదల సొంతింటి కలను నెరవేర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడిఉందని రెవెన్యూ,గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్
Read Moreపోలీస్ వాహనాన్ని పేల్చిన మావోయిస్టులు
ఇద్దరు జవాన్లకు గాయాలు చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో ఘటన భద్రాచలం, వెలుగు : చత్తీస్&zw
Read Moreమావోయిస్టుల డంప్ స్వాధీనం
భద్రాచలం, వెలుగు : చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో మావోయిస్టుల డంప్‌ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
Read Moreసీతారాముల కల్యాణానికి రండి
సీఎం రేవంత్ రెడ్డికి భద్రాచల దేవస్థానం ఆహ్వానం భద్రాచలం, వెలుగు: శ్రీ సీతారాముల కల్యాణానికి రావాలని సీఎం రేవంత్‌రెడ్డికి ఆహ్వానం అందింది. &nb
Read Moreభద్రాది రామయ్యకు కోటి గోటి తలంబ్రాలు .. ఆలయ అధికారులకు అందజేసిన రామదాసు భక్త మండలి
భద్రాచలం, వెలుగు : భూపాలపల్లి జిల్లా చెల్పూర్ గ్రామానికి చెందిన రామదాసు భక్త మండలి సభ్యులు ఆదివారం సీతారాముల కల్యాణానికి కోటి గోటి తలంబ్రాలను స
Read More