కోల్‌కతా ఎయిర్‌పోర్టుకు వరదలు.. నీళ్లలోనే విమానాలు

కోల్‌కతా ఎయిర్‌పోర్టుకు వరదలు.. నీళ్లలోనే విమానాలు

గత కొన్ని రోజులుగా పశ్చిమ బెంగాల్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పశ్చిమ బెంగాల్ రోడ్లు, ఇళ్లు జలమయం అయ్యియి. కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం రన్‌వేపై భారీగా వరద నీరు చేరింది.

ఎయిర్ పోర్ట్‌లో రన్‌వేపై మోకాళ్ల లోతులో నీరు చేరి.. ఫ్లైట్స్ టేక్ ఆఫ్, ల్యాండ్ అవ్వడానికి వీలు లేకుండా ఉంది. దీంతో పలు విమానాల రాకపోకలు రద్దు చేశారు.