కొండగట్టు అంజన్న ఆదాయం రూ.1.50 కోట్లు

కొండగట్టు అంజన్న ఆదాయం రూ.1.50 కోట్లు

కొండగట్టు,వెలుగు:  జగిత్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టులో ఈనెల 20 నుంచి 22 వరకు జరిగిన పెద్ద జయంతి ఉత్సవాల్లో ఆలయానికి భారీగా ఆదాయం సమకూరినట్టు ఆలయ అధికారులు శనివారం తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాద విక్రయం, మాల విరమణ, కేశఖండనం, ప్రత్యేక దర్శనాల టికెట్ల ద్వారా రూ. 1,51,72,470 ఆదాయం వచ్చినట్టు ఈవో శ్రీకాంత్ చెప్పారు.