
లేటెస్ట్
ఈ రూట్లలో వెళ్లే వారికి గుడ్ న్యూస్.. దసరా కానుకగా ప్రత్యేక రైళ్ల సేవలు పొడిగింపు
హైదరాబాద్‌సిటీ, వెలుగు: దసరా, దీపావళి, ఛత్ పూజా పండుగల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
Read Moreటీసీఎస్ ఉద్యోగుల జీతాల పెంపు
న్యూఢిల్లీ: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తన ఉద్యోగులకు 4.5-7 శాతం వేతన పెంపును ప్రకటించింది. సోమవారం సాయంత్రం నుంచి ఉద్యోగులకు ఇంక్రిమ
Read Moreసెమీకండక్టర్ మార్కెట్లో సత్తా చాటుతాం: ప్రధాని మోదీ
ఈ ఏడాది 5 ప్రాజెక్టులకు ఓకే చెప్పాం ఇప్పటికే రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడులు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన న్యూఢిల్లీ: ప్రపంచ సెమీకండక్టర్ మా
Read Moreగణనాథుడి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలి : మంత్రి వివేక్ వెంకటస్వామి
గోదావరిఖని, వెలుగు: గణనాథుడి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కార్మిక, ఉపాధి, మైనింగ్‌శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి ఆకాంక్షించారు. మంగళ
Read Moreఐటీ కారిడార్‌లో ఆర్టీసీ అడ్డా!. ఐటీ సంస్థలకు అద్దెకు బస్సులు
సొంత వెహికల్స్, క్యాబ్‌లు వాడుతున్న ఐటీ ఎంప్లాయీస్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వైపు మళ్లాలని కంపెనీలతో సజ్జనార్ మీటింగ్స్ తమ బ
Read Moreటీమిండియాకు స్పాన్సర్ కావలెను! రూ. 300 కోట్ల టర్నోవర్ ఉంటేనే చాన్స్
టైటిల్ స్పాన్సర్షిప్ కోసం బిడ్స్ ఆహ్వానించిన బీసీసీఐ రియల్ మనీ గేమింగ్, క్రిప్టో కరెన్సీ సంస్థలకు నో చా
Read Moreకమీషన్లతో రాష్ట్రాన్ని కేసీఆర్ ఫ్యామిలీ దోచుకున్నది: మంత్రి వివేక్
తప్పుడు డిజైన్‌తో కాళేశ్వరం పనికిరాకుండా పోయింది బ్యాక్ వాటర్‌తో రైతులు నష్టపోతున్నరు లక్ష కోట్లు ఖర్చు చ
Read Moreకాళేశ్వరంపై సీబీఐ ఎంట్రీ.. ఎంక్వైరీకి అనుమతిస్తూ తెలంగాణ సర్కార్ జీవో
2022లో గత సర్కార్ నిషేధం విధిస్తూ ఇచ్చిన జీవోకు ప్రత్యేక సడలింపు సమగ్ర దర్యాప్తు కోసం సీబీఐకి అప్పగించాలని అసెంబ్లీ తీర్మానించినట్టు జీవోలో వెల్ల
Read Moreమాట ఇస్తున్నా..తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కడతాం: సీఎం రేవంత్
ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తం: సీఎం రేవంత్ రాహుల్‌ని ప్రధానిని చేయడం మన బాధ్యత అధికారం ఉన్నప్పుడు చాలామంది వస్తరు.. పోగానే మాయమవుతరు ఈ తరాని
Read Moreవెలుగు కార్టూన్: ఎమ్మెల్యే గారికి రక్షణ అవసరం లేదు.. సార్.. ఆయన నుంచే మాకు రక్షణ కావాలి..!!
పోలీసులపై ఆప్ ఎమ్మెల్యే కాల్పులు
Read Moreనవంబర్ నాటికి భారత్-అమెరికా ట్రేడ్ డీల్ ఖరారయ్యే ఛాన్స్: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
న్యూఢిల్లీ: అమెరికా భారత్ మధ్య టారిఫ్ వార్ కొనసాగుతోన్న వేళ.. ఇరుదేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల
Read Moreప్రాణహిత-చేవెళ్ల, SLBC ప్రాజెక్టులను పూర్తి చేసి తీరుతాం: సీఎం రేవంత్
హైదరాబాద్: దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ప్రాణహిత - చేవెళ్ల, ఎస్ఎల్బీసీ
Read More