లేటెస్ట్

రూ. 250 కోట్లతో 104 కొత్త సబ్​స్టేషన్లు : సీఎండీ వరుణ్​రెడ్డి

భీమదేవరపల్లి,వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా రూ. 250 కోట్లతో 104  కొత్త 33/11కేవీ సబ్​స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు ఎన్పీడీసీఎల్​ సీఎండీ కర్ణాటి వరుణ

Read More

నా భూమిని అమ్ముకుని.. చిన్న కొడుకు చూస్తలేడు .. ఆర్డీవో ఆఫీసు ఎదుట వృద్ధురాలు ఆందోళన

న్యాయం చేయాలని వినతిపత్రం అందజేత తొర్రూరు, వెలుగు: నా చిన్న కొడుకు పట్టించుకోవట్లేదు. ఇబ్బందులు పెడుతుండు. నా రెండెకరాల భూమిని అమ్ముకుండు. ఆ భ

Read More

కేసీఆర్‍ స్పీచ్‌లో పసలేదు.. తాగొచ్చి ఏదేదో మాట్లాడిపోయిండు: నాయిని రాజేందర్‍రెడ్డి

సభకు పెట్టిన వందల కోట్లు ఎట్లొచ్చినయ్‍..  అవన్నీ కాళేశ్వరం, స్కీముల పేరుతో చేసిన స్కాముల డబ్బులే.. కేసీఆర్‍ స్పీచ్‌లో పసలేదు

Read More

జగిత్యాల పట్టణంలో దారుణం.. మూడేండ్ల చిన్నారిని చితకబాదిన తల్లి.. కింద పడేసి, కాలితో తన్నిన మహిళ

జగిత్యాల, వెలుగు: భర్త మీద కోపం, చిన్నారి అల్లరి చేస్తున్నాడన్న కారణంతో ఓ మహిళ తన మూడేండ్ల కొడుకును చితకబాదింది. విపరీతంగా కొట్టడం, కింద పడేసి తన

Read More

లాటరీ టికెట్ల యాడ్తో రూ.3.18 లక్షల ఫ్రాడ్.. సైబర్​నేరగాళ్లకు చిక్కిన రిటైర్డ్​ ఉద్యోగి

హైదరాబాద్ సిటీ/బషీర్​బాగ్: కేరళ సర్కార్​ఇచ్చే లాటరీ టికెట్లు అంటూ ఫేస్​బుక్​లో వచ్చిన యాడ్ కు స్పందించిన ఓ రిటైర్డ్ ఉద్యోగి సైబర్​నేరగాళ్ల వలలో చిక్కా

Read More

కర్రె గుట్టలపై బాటిల్‌‌ బాంబులు.. బలగాలకు చాలెంజింగ్ గామారిన ‘ఆపరేషన్‌‌ కర్రెగుట్టలు’

వాటితో పాటు ఐఈడీ, టిఫిన్‌‌ బాక్స్‌‌, కుక్కర్‌‌ బాంబులు నిర్వీర్యం చేసుకుంటూ ముందుకు సాగుతున్న భద్రతా బలగాలు బీర్&

Read More

గుండెపోటు మరణాలకు చెక్ పెట్టేలా..సింగరేణి క్యాథ్ ల్యాబ్

గోదావరిఖనిలో రూ. 13 కోట్లతో తొలిసారి ఏర్పాటు  కార్మికులు, కుటుంబ సభ్యులకు సకాలంలో ట్రీట్ మెంట్  త్వరలోనే వైద్య సేవలు అందుబాటులోకి తేన

Read More

ప్రభుత్వ భూములను అమ్మడం సరికాదు.. రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య

ముషీరాబాద్, వెలుగు: ప్రభుత్వం ఉన్న స్థలాలను వేలం వేసి అమ్ముకోవడం సరికాదని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. ఇం

Read More

యెమెన్‌‌ జైలుపై అమెరికా ఎయిర్‌‌స్ట్రైక్‌‌.. 68 మంది ఆఫ్రికన్ వలసదారులు మృతి

మరో 47 మందికి గాయాలు: హౌతీలు సనా: యెమెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని స

Read More

సంస్థాగత పదవులపై కాంగ్రెస్ ఫోకస్

నేడు పాలమూరులో పీసీసీ కార్యవర్గ సభ్యుల పర్యటన హాజరుకానున్న ఎమ్మెల్యేలు, మాజీలు, ఇతర లీడర్లు మండల, బ్లాక్​ కాంగ్రెస్​, డీసీసీ అధ్యక్షుల ఎంపికకు

Read More

భూభారతిలో రెండెంచెల అప్పీల్‌‌‌‌‌‌‌‌ వ్యవస్థ : కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పమేలాసత్పతి

వీణవంక, వెలుగు: భూభారతి చట్టంలోని రెండంచెల అప్పీలు వ్యవస్థతో రైతులకు మేలు జరుగుతుందని కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌&z

Read More

ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రెడీ: రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్

ప్రిపరేషన్స్​లో మన సైన్యం ప్రధాని మోదీకి వివరించిన రక్షణ మంత్రి రాజ్​నాథ్​ న్యూఢిల్లీ:పాకిస్తాన్​ నుంచి ఎలాంటి ప్రతిఘటన ఎదురైనా దీటుగా ఎదుర్

Read More

ఖమ్మం జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలి : రఘురాంరెడ్డి

మౌలిక వసతుల కల్పనకు కేంద్రం నిధులు వినియోగించాలి ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి దిశ సమావేశంలో కేంద్ర పథకాలపై సమీక్ష ఖమ్మం, వెలుగు : 

Read More