లేటెస్ట్

భగవద్గీతను పాఠ్యాంశంగా పెట్టాలి

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : భగవద్గీతను పాఠ్యాంశంగా పెట్టే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని హైదరాబాద్ ఇస్కాన్ ప్రతినిధి కీర్తి రాజ దా

Read More

ఆర్టీసీ పరిరక్షణకు ప్రభుత్వం కృషి

హనుమకొండ సిటీ/ జయశంకర్​భూపాలపల్లి/ హసన్​పర్తి, వెలుగు: ఆర్టీసీ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రజాప్రతినిధులు అన్నారు. ఆర్టీసీ కార్మికుల

Read More

సింగరేణిలో పరికరాల కొరత.. పాత మెషీన్లు రిపేర్ చేసి వాడుతున్నారు

సరిపడా అందుబాటులో లేని డ్రిల్​ రాడ్లు, బిట్లు, పైకప్పు సపోర్టులు రక్షణ పరికరాలు లేక కార్మికుల ఇబ్బందులు కోల్‌బెల్ట్, వెలుగు: సింగరేణి క

Read More

వైభవంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు.. తొలిసారి అధికారికంగా నిర్వహించిన ప్రభుత్వం

సిటీ నెట్​వర్క్, వెలుగు: శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు గ్రేటర్​లో ఆదివారం ఘనంగా జరిగాయి. వాసవి మాత జయంతిని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన

Read More

ఇద్దరు కాంగ్రెస్ నేతలకు షోకాజ్ నోటీసులు

10 రోజుల్లో వివరణ ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవి ఆదేశం హైదరాబాద్, వెలుగు:  పాలకుర్తి నియోజకవర్గంలో తొర్రూర్​ మున్సిపాల

Read More

రూ.10 కర్రీ కోసం కత్తితో దాడి ..సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో ఘటన

 సంగారెడ్డి, వెలుగు: రూ.10కి కర్రీ ఇవ్వలేదన్న కోపంతో కర్రీ పాయింట్‌లో పనిచేసే వ్యక్తిపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. పటాన్ చెరు నియోజకవర్గ

Read More

ఫార్మర్‌‌‌‌‌‌‌‌ రిజిస్ట్రీకి.. ఇంట్రస్ట్‌‌‌‌‌‌‌‌ చూపట్లే !.. రాష్ట్ర వ్యాప్తంగా 66 శాతమే పూర్తయిన రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌

11 అంకెల యూనిక్‌‌‌‌‌‌‌‌ ఐడీ ఉంటేనే కేంద్ర పథకాలకు అర్హులంటున్న ఆఫీసర్లు 79.54 శాతంతో పెద్దపల్లి ఫస్ట్&zwn

Read More

అవన్నీ హైడ్రా కూల్చివేతలు కావు.. సోషల్ మీడియా దుష్ప్రచారాన్ని ఖండించిన హైడ్రా

హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలో ఎక్కడ కూల్చివేతలు జరిగినా తమకే ఆపాదిస్తూ సోషల్ మీడియాలో సాగుతున్న దుష్ప్రచారాన్ని హైడ్రా తీవ్రంగా ఖండించింది. ప్రస్తుతం

Read More

రష్యా, ఆఫ్రికా దేశాల నుంచి భారీగా ఆయిల్.. మిడిల్ ఈస్ట్ నుంచి 61 శాతం పడిపోయిన దిగుమతులు

రష్యా, వెనెజువెలా, అంగోలా వైపు చూస్తున్న ఇండియా బ్రెంట్ ధర కంటే 5–15 డాలర్లు.. ఎక్కువ చెల్లింపు ముంబై: ఇండియా రష్యా, ఆఫ్రికా దేశాల నుం

Read More

ఇవాళ(ఏప్రిల్ 27) ఎమ్మెల్సీగా కోదండరాం ప్రమాణ స్వీకారం

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ జనసమితి (టీజేఎస్) చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం శాసనమండలి సభ్యుడిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ కోటాలో ఆయన నియామ

Read More

స్వదేశీ టెక్నాలజీతో భారత్ అగ్రగామి : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు

133వ మన్​కీ బాత్​పై  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు హైదరాబాద్, వెలుగు:  ప్రధాని మోదీ నేతృత్వంలో భారతదేశం అన్ని రంగంలోనూ

Read More

ఆర్టీసీ సమస్యల పరిష్కారం అభినందనీయం.. మంత్రులు పొన్నం, వివేక్కు యూనియన్ నేతల సన్మానం

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని ఆర్టీసీ యూనియన్ నేతలు తెలిపారు. సమ్మె విరమణలో, స

Read More

ప్రారంభమైన జనగణన.. సెల్ఫ్ ఎన్యూమరేషన్ షురూ.. మే 10 వరకు నమోదుకు అవకాశం

మే 10 వరకు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ పోర్టల్‌‌‌‌ ద్వారా నమోదుకు అవకాశం  మొదటి రోజు నమోదు చ

Read More