లేటెస్ట్

సూర్య కొత్త సినిమా విశ్వనాథ్ అండ్ సన్స్ రిలీజ్ డేట్ వచ్చేసింది !

ఇటీవల ‘కరుప్పు’ లాంటి మాస్‌‌ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌తో కెరీర్‌‌‌‌లో మరో స

Read More

రైతులు నష్టపోకుండా ప్రత్యేక చర్యలు : ములుగు కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు

ములుగు కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ములుగు /వెంకటాపూర్ వెలుగు: అకాల వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ధాన్యం తడిసిన పరిస్థితులు

Read More

మావోయిస్టుల ఆయుధ ఫ్యాక్టరీ స్వాధీనం.. మహారాష్ట్రలోని గడ్చిరోలిలో గుర్తింపు

భద్రాచలం, వెలుగు : మావోయిస్టులకు సంబంధించిన ఆయుధ ఫ్యాక్టరీని భద్రతాబలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మహారాష్ట్రలోని గడ్చిరోలికి చెందిన సీ60 బలగాలు, చత్తీస

Read More

అయ్యోపాపం.. ఎంత కష్టం వచ్చింది.. తండ్రికి కర్మ చేసే రోజే.. విద్యుత్‌‌‌‌ షాక్‌‌‌‌తో కొడుకు మృతి

    భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రూపిరెడ్డిపల్లిలో విషాదం రేగొండ, వెలుగు : తండ్రికి మూడో రోజు కర్మ చేసేందుకు సిద్ధమవుతుండగా విద్యు

Read More

మోదీ బెదిరింపులకు భయపడం.. పినరయి విజయన్పై ఈడీ దాడులు రాజకీయ కక్షసాధింపే: సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు

ముషీరాబాద్, వెలుగు: మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతున్న తమ పార్టీ నాయకులపై కేసులు పెడితే బెదిరిపోయే ప్రసక్తే లేదని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యు

Read More

పత్రికా స్వేచ్ఛ పేరుతో ప్రజా స్వేచ్ఛను హరించొద్దు.. తప్పుడు వార్తలు రాసే మీడియా సంస్థలకు లీగల్‌ నోటీసులు : మంత్రి సీతక్క

ఏటూరునాగారం, వెలుగు : స్వేచ్ఛ పేరుతో పత్రికలు, మీడియా సంస్థలు ప్రజల స్వేచ్ఛను హరించేలా నిరాధారమైన వార్తలు రాయొద్దని మంత్రి సీతక్క సూచించారు. ములుగు జి

Read More

రెండు ట్రావెల్స్‌‌‌‌ బస్సులు ఢీకొని ఒకరు మృతి.. 14 మందికి గాయాలు.. మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ జిల్లా జడ్చర్ల సమీపంలో ప్రమాదం

జడ్చర్ల, వెలుగు : రెండు ట్రావెల్స్‌‌‌‌ బస్సులు ఢీకొనడంతో ఒకరు చనిపోగా, మరో 14 మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం మహబూబ్‌‌&zwn

Read More

సోలార్‌‌‌‌ పంప్‌‌‌‌సెట్ల ద్వారా రైతులకు అదనపు ఆదాయం.. వర్షాలకు తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది

     డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క  ఖమ్మం/మధిర/ఎర్రుపాలెం, వెలుగు : రైతులు పంటల సాగుతో పాటు అదనపు ఆదాయం సమకూర్చుకునేలా ప్

Read More

ములుగు జిల్లాలో రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి.. తల్లి పరిస్థితి విషమం

ఏటూరునాగారం, వెలుగు: ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం మచ్చాపూర్– చల్వాయి గ్రామాల మధ్య 163 హైవేపై గురువారం రాత్రి జరిగిన ప్రమాదంలో కొడుకు మృతిచె

Read More

జీఐఎస్తో సుస్థిర అభివృద్ధికి మార్గం

హైదరాబాద్ నగరం.. చరిత్ర,  సంస్కృతి,  ఆధునికతల  సమ్మేళనం.  గోల్కొండ,  చార్మినార్, బిర్లా మందిర్, సరస్సులు, మ్యూజియంలు, మూసీ పర

Read More

చేపలతో ప్రజారోగ్యం, వ్యర్థాలతో ఆర్థికాభివృద్ధి

ప్రకృతిలో మనం ‘వ్యర్థం’గా  భావించే ప్రతి పదార్థంలోనూ ఒక సామాజిక ఉపయోగం, ఆర్థిక అవకాశం, శాస్త్రీయ భవిష్యత్తు దాగి ఉంటుందని ఆధునిక విజ్

Read More

కాళేశ్వరం ఇసుకతో కాసుల వర్షం.. టీజీఎండీసీ తవ్వకాలతో ప్రభుత్వానికి భారీ ఆదాయం

కాళేశ్వరం ఇసుకకు హైదరాబాద్ నుంచి భారీ డిమాండ్ ఏటా వందల కోట్ల ఆదాయం మరో మూడు కొత్త క్వారీల ఏర్పాటుకు సన్నాహాలు గోదావరి పరీవాహక ప్రాంతమైన కా

Read More

రైతును కొన్ని పంటలకే పరిమితం చేస్తున్నది ప్రభుత్వ విధానాలే !

భారతదేశంలో ఆధునిక వ్యవసాయం ప్రవేశపెట్టి  రైతుల దిశను మళ్లించేందుకు  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దశాబ్దాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. హరితవిప

Read More