లేటెస్ట్
పన్ను కట్టేంత వరకు కదలం.. ఇంటి ముందు బైఠాయించిన జనగామ మున్సిపల్ అధికారులు
జనగామ, వెలుగు: జనగామ మున్సిపాలిటీపరిధిలో మొండి బకాయిల వసూళ్లపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇంటి, నల్లా పన్నుల వసూళ్లపై కఠినంగా వ్యవహరిస్తున్న
Read Moreనీరా కేఫ్ ఆనవాళ్లు లేకుండా చేసే కుట్ర :యెలికట్టే విజయ్ కుమార్ గౌడ్
వెంటనే కేఫ్‌ను గీత కార్పొరేషన్‌కు అప్పజెప్పాలి గౌడ జన హక్కుల పోరాట సమితి డిమాండ్ ట్యాంక్ బండ్, వెలుగు: ట్యాంక్‌బండ్‌పై నీరా కేఫ్ ఆనవాళ్లు ల
Read Moreలింగంపల్లిలో ట్రాఫిక్ కష్టాలకు చెక్..
సంగారెడ్డి జిల్లా వాసులకు తీరనున్న ట్రాఫిక్ కష్టాలు రూ.130.65 కోట్లతో 1.65 కిలోమీటర్ల పొడవున ఫ్లై ఓవర్ సంగారెడ్డి, వెలుగు: లింగంపల్లి ఫ
Read Moreపెండింగ్ ప్రాజెక్టులు, నిధులు సాధించుకుందాం.. అన్ని పార్టీల ఎంపీలు కలిసిరావాలి: డిప్యూటీ సీఎం భట్టి
కేంద్రం నుంచి రావాల్సిన వాటిపై ఎంపీలకు త్వరలోనే బుక్‌లెట్ పార్లమెంట్ సెషన్‌కు ముందు ఢిల్లీలో ఆల్ పార్టీ మీటింగ్ పెడ్తామని వ
Read Moreమేయర్ వర్సెస్ కమిషనర్ .. ఖమ్మం కార్పొరేషన్లో ఆధిపత్య పోరు
పెత్తనం కోసం ఇద్దరి ఆరాటంతో తిప్పలు ఇటీవల పలు నిర్ణయాల్లో అభిప్రాయభేదాలు ఆఫీస్ మెయింటెనెన్స్ నుంచి బిల్లుల చెల్లింపు వరకు ఇబ్బందులు మంత
Read Moreపనిచ్చిన వ్యక్తిని బెదిరించి దారి దోపిడీ..రూ.20 లక్షలు కొట్టేసిన ముగ్గురు అరెస్టు
గండిపేట్, వెలుగు: రూ.20 లక్షల దారి దోపిడీ కేసును మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు ఛేదించారు. ముగ్గురు నిందితులను రాజస్థాన్‌లో అరెస్ట్ చేసి రిమాండ్
Read Moreవరుసగా రెండో రోజూ మెట్రో గ్రీన్ చానెల్..విజయవంతగా గుండె తరలింపు
హైదరాబాద్ సిటీ, వెలుగు: అవయవాల తరలింపులో హైదరాబాద్ మెట్రో కీలక పాత్ర పోషిస్తున్నది. వరుసగా రెండో రోజూ గ్రీన్‌చానెల్ ద్వారా మరో వ్యక్తి ప్రాణాలను కాపాడ
Read Moreవెలిగొండకు కృష్ణా, గోదావరి నీళ్లు తెస్తా: ఏపీ సీఎం చంద్రబాబు
ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తీసుకుంటా పోలవరం– బనకచర్లతో ప్రకాశం జిల్లా సస్యశ్యామలం హైదరాబాద్, వెలుగు: ప్రకాశం జిల్లాలో వెలిగొండ ప్
Read Moreరంగనాయక సాగర్ నీటి మళ్లింపుపై రగడ .. పనులను అడ్డుకున్న నంగునూరు రైతులు
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కమలాయపల్లి వద్ద స్వల్ప ఉద్రిక్తత పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం చేర్యాల, వెలుగు: సిద్దిపేట జిల్లా చేర్యా
Read Moreమా సర్కారు బలం మహిళలే.. కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే మా లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి
పరేడ్ గ్రౌండ్లో ఘనంగా ‘ఇందిరా మహిళా శక్తి’ సభ అప్పుడే ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా రాష్ట్రం త్వరలో మహిళా సంఘాలకురైస్ మిల్లులు,
Read Moreఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లోకి రోబోలు
త్వరలో సీఎం నేతృత్వంలో రివ్యూ సహాయక చర్యలు కొనసాగుతాయ్ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఎస్ఎల్‌బీసీ నుంచి వెలుగు టీం : ఎస్ఎల్ బీసీ టన్నెల్ రె
Read Moreమంచిర్యాల జిల్లాలో రాళ్లవాగు పనులకు మోక్షమెప్పుడో!
నిరుడు మార్చి 10న అర్భాటంగా భూమిపూజ రూ.20 కోట్ల అంచనాతో ప్రభుత్వానికి ప్రపోజల్స్ నేటికీ రాని శాంక్షన్ ఆర్డర్ రానున్న వర్షాకాలంలోనూ రాళ్లపేట వ
Read Moreకోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తం : మంత్రి పొన్నం ప్రభాకర్
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ గ్రేటర్ వ్యాప్తంగా స
Read More












