లేటెస్ట్

జగిత్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా యాదగిరిబాబు

మెట్ పల్లి, వెలుగు: జగిత్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా మెట్‌‌‌‌‌‌‌‌పల్లికి చెందిన రాచకొండ యాదగిరిబాబు నియమితు

Read More

ఒలింపియాడ్ ఎగ్జామ్ ఫలితాల్లో.. కోరుట్ల పబ్లిక్ స్కూల్ స్టూడెంట్స్ సత్తా

కోరుట్ల, వెలుగు: సుచిరిండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zw

Read More

Game Changer OTT: అఫీషియల్.. గేమ్ ఛేంజ‌ర్ ఓటీటీ రిలీజ్‌పై ప్రైమ్ వీడియో అప్డేట్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

గ్లోబల్ స్టార్ రామ్‍చరణ్ (Ram Charan) నటించిన గేమ్ ఛేంజర్(Game Changer) త్వరలో ఓటీటీలోకి రానుంది. జనవరి 10న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వ

Read More

భగ్గుమంటున్న బంగారం.. 1150 రూపాయలు పెరిగింది.. తులం ధర ఎంతైందంటే..

బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. పసిడి ధర ఇవాళ రాకెట్లా దూసుకుపోయింది. 24 క్యారెట్ల బంగారం ధర 1150 రూపాయలు పెరిగి బంగారం కొనాలనే ప్లాన్లో ఉన్న వినియోగదా

Read More

తట్టాబుట్టా సర్దుకోండి.. 205 మంది భారతీయులను పంపించేసిన ట్రంప్

యూఎస్ లో ఉంటున్న అక్రమ వలసదారులను వెనక్కు పంపించే యాక్షన్ ప్లాన్ కు స్పీడ్ పెంచారు ట్రంప్. అందులో భాగంగా 205 మంది భారతీయులను తిరిగి ఇండియాకు పంపిచేశార

Read More

ప్రజావాణి సమస్యలు వెంటనే పరిష్కరించాలి : కలెక్టర్ సందీప్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఝా

 రాజన్న సిరిసిల్ల, వెలుగు: ప్రజావాణి సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాజన్నసిరిసిల్ల కలెక్టర్‌‌‌‌‌‌‌‌&zwnj

Read More

వేములవాడ రాజన్నసన్నిధిలో భక్తుల రద్దీ

వేములవాడ, వెలుగు: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం సోమవారం శివ స్మరణతో మార్మోగింది..శివుడికి ఇష్టమైన రోజు కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో ప

Read More

స్కేటింగ్ లో పుల్లూరు స్టూడెంట్ కు మూడు మెడల్స్

అలంపూర్, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లాఉండవల్లి మండలం పుల్లూరు గ్రామానికి చెందిన దీపక్  జాతీయస్థాయిలో సత్తా చాటాడు. మధురైలో జరిగిన 24వ జాతీయ స్కే

Read More

కొండారెడ్డిపల్లి గ్రామంలో అభివృద్ధి పనులు స్పీడప్​ చేయాలి : కలెక్టర్ బదావత్ సంతోష్

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్  బదావత్  సంతోష్  సూచించారు. కలెక్టరేట్ లో వంగూరు మండలం కొండారెడ్డ

Read More

టారిఫ్లపై కాస్త తగ్గిన ట్రంప్ .. నెల రోజులు వాయిదా వేసేందుకు అంగీకారం

యూఎస్ ప్రసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కాస్త తగ్గారు. కెనడా, మెక్సికోలపై విధించిన టారిఫ్ లను నెల రోజుల పాటు వాయిదా వేసేందుకు అంగీకరించారు. దీంతో నార్త్ అమెర

Read More

పిల్లలందరికీ నులి పురుగుల మాత్రలు వేయాలి : కలెక్టర్ విజయేందిర బోయి

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: ఏడాది నుంచి 19 ఏండ్ల వయసు ఉన్న పిల్లలందరికీ నులి పురుగు నివారణ మాత్రలు తప్పనిసరిగా వేయాలని కలెక్టర్  విజయేందిర బో

Read More

మహబూబ్​నగర్, వనపర్తి జిల్లాలో.. బీజేపీ జిల్లా అధ్యక్షుల నియామకం

పాలమూరు/వనపర్తి, వెలుగు: బీజేపీ మహబూబ్​నగర్, వనపర్తి  జిల్లా అధ్యక్షులుగా శ్రీనివాస్ రెడ్డి, డి. నారాయణను రెండోసారి నియమించారు. ఈ సందర్భంగా వారు

Read More

మమ్మల్ని కులం పేరుతో తిడుతూ కొట్టిండ్రు .. డీఎస్పీ ఆఫీస్ వద్ద బాధితుల ఆవేదన

పుస్తెల తాడు లాక్కొని వెళ్లారు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకుంటలేరు కాగజ్ నగర్, వెలుగు: ఊరిలో ఇంటి చుట్టూ కంచె వేస్తున్న సమయంలో గ్రామాన

Read More