లేటెస్ట్

ఐసీసీ టీమ్‌‌ ఆఫ్ ది టోర్నీలో త్రిష.. కమలిని, ఆయుషి, వైష్ణవి కూడా

కౌలాలంపూర్‌‌‌‌:  వరుసగా రెండోసారి అండర్‌‌‌‌19 విమెన్స్ టీ20 వరల్డ్ కప్‌‌ విన్నర్ ఇండియా టీమ్&zw

Read More

నేషనల్ గేమ్స్‌‌లో గోల్డ్ గెలిస్తే రూ. 10 లక్షలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ప్రభుత్వ సలహాదారు (క్రీడలు) జితేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ

Read More

యూఎస్​ఎయిడ్.. ఓ నేర సంస్థ: ఎలాన్ మస్క్​ఫైర్

వాషింగ్టన్: విదేశీ సహాయ కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాటు చేసిన యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌‌మెంట్ (యూఎస్ఏఐడీ)పై ప్రపంచ కుబ

Read More

దివీస్ లాభం రూ.589 కోట్లు.. 65 శాతం పెరిగిన ప్రాఫిట్స్

న్యూఢిల్లీ: దివీస్ ల్యాబొరేటరీస్‌‌‌‌కు కిందటేడాది డిసెంబర్‌‌‌‌‌‌‌‌తో ముగిసిన క్వార్టర్ (క్

Read More

వ్యవస్థలో మిగిలిన 2వేల నోట్లు రూ.6,577 కోట్లే

న్యూఢిల్లీ: చలామణిలో ఉన్న 98.15 శాతం రెండు వేల రూపాయిల నోట్లు బ్యాంకుల్లోకి వచ్చాయని ఆర్‌‌బీఐ ప్రకటించింది. కేవలం రూ.6,577 కోట్ల విలువైన 200

Read More

జీవిత కాల కనిష్టానికి రూపాయి.. డాలర్ మారకంలో 87.17 కి పతనం

న్యూఢిల్లీ: డాలర్ మారకంలో రూపాయి  విలువ  సోమవారం మరింత పడింది. ట్రంప్ ప్రభుత్వం మెక్సికో, కెనడా, చైనాపై టారిఫ్‌‌‌‌లు వేయ

Read More

హైదరాబాద్​నుఒక మోడల్​గా ఇచ్చా : సీఎం చంద్రబాబు

న్యూఢిల్లీ, వెలుగు: హైదరాబాద్​ను ఒక మోడల్​గా 1995లో తాను ఇచ్చానని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ తెలంగాణలోనే అత్యధిక రెవెన్యూ సాధిస్త

Read More

నా ఆస్తులపై ఎవరికీ హక్కు లేదు : మంచు మోహన్ బాబు

కష్టపడి నేనే సంపాదించుకున్న ఆస్తుల వివాదంపై రంగారెడ్డి కలెక్టరేట్​లో విచారణకు హాజరు తన వాదనలనూ వినిపించిన మంచు మనోజ్ ఓ పెద్ద ప్లాస్టిక్ డబ్బా

Read More

ట్రంప్ టారిఫ్‌‌‌‌లతో మార్కెట్ డౌన్‌‌‌‌

న్యూఢిల్లీ: కెనడా, మెక్సికో, చైనాపై యూఎస్ ప్రభుత్వం టారిఫ్‌‌‌‌లు వేయనుండడంతో గ్లోబల్ మార్కెట్లతో పాటే ఇండియన్ మార్కెట్‌‌

Read More

డబ్ల్యూపీఎల్‌‌లో చాన్స్ రాకపోవడంతో నిరాశ చెందా: గొంగడి త్రిష

ఈ వరల్డ్ కప్‌‌ నాకెంతో ముఖ్యం  అమ్మాయిలు ఆటల్లోకి రావాలి  అండర్‌‌‌‌19 టీ20 వరల్డ్ కప్ విన్నింగ్ స్టార్

Read More

సిరియాలో భారీ పేలుడు..19 మంది మృతి

డమాస్కస్: సిరియాలో కారు బాంబు పేలడంతో 19 మంది మరణించారు. డజన్ల కొద్దీ మంది గాయపడ్డారు. సోమవారం ఉత్తర సిరియా సిటీ శివార్లలో ఈ పేలుడు సంభవించింది. వ్యవస

Read More

లక్ష్యం వికసిత్ భారత్.. ఆదాయంలో 74 శాతం రాష్ట్రాలకే..

కేంద్ర బడ్జెట్‌‌ 2025-26 స్వాతంత్ర్య భారతంలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌‌ అన్నింటిలో భిన్నమైనది.  ఇది ఆత్మనిర్భర్‌‌ భారత

Read More

1,382 పోస్టులను భర్తీ చేయాల్సిందే .. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

2008 డీఎస్సీ నియామకాలపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్​తో సాకులు చెప్పవద్దని సూచన హైదరాబాద్, వెలుగు: ఎస్జీటీ నియామకాల్ల

Read More