లేటెస్ట్

గురుకుల పాఠశాలలో విద్యార్థులను కరిచిన ఎలుకలు

కరీంనగర్ జిల్లాలో దారుణం జరిగింది. శంకరపట్నం మండలంలోని కేశవపట్నంలోని కేజీబీవీ విద్యార్థులను ఎలుకలు కరిచాయి. ఆగస్టు 22న రాత్రి నిద్రపోతున్న 9 మంది విద్

Read More

ధర్మస్థల కేసులో ఊహించని ట్విస్ట్ : శవాల విషయం బయటపెట్టిన వాడినే అరెస్ట్ చేశారు..!

కర్ణాటక రాష్ట్రంలోని ధర్మస్థలలో మహిళలని అత్యాచారం, హత్యా చేసి సామూహిక ఖననం జరిగాయని ఆరోపణలు వచ్చిన కేసులో ఇవాళ పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ ఘటనపై

Read More

పాపం రెండో తరగతి చిన్నారి.. విండో గ్రిల్లో తల ఇరుక్కుని నరకయాతన.. రాత్రంతా స్కూళ్లోనే

స్కూల్ బెల్లు కొట్టారు.. పరధ్యానంలో ఉందో ఏమో కానీ ఆ చిన్నారి క్లాసులోనే ఉండిపోయింది. పిల్లలందరూ వెళ్లిపోయారు కదా అనుకుని లాక్ చేసి వెళ్లిపోయారు టీచర్ల

Read More

డ్యూడ్ నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేస్తోంది

ప్రదీప్ రంగనాథన్, మమిత బైజూ జంటగా  కీర్తిశ్వరన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న చిత్రం ‘డ్యూడ్’. యూత్‌‌‌

Read More

ఆ బాలుడు మాట్లాడిన ఆ ఒక్కమాటే... వాడు చేసిన హత్య బయట పెట్టింది.. !

హైదరాబాద్‌‌లో సంచలనం సృష్టించిన కూకట్‌‌పల్లి బాలిక సహస్ర హత్య కేసు మిస్టరీ వీడింది. ఆమెను పక్కింట్లో ఉండే పదో తరగతి బాలుడే హత్య చే

Read More

25 నుంచి ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో అడ్మిషన్లు.. షెడ్యూల్ రిలీజ్ చేసిన అధికారులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఐదేండ్ల ఇంటిగ్రేడెట్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 25 నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించనున్నట్టు సీపీగెట్ కన్వీనర్ పాండు

Read More

తిరుపతిలో హథీరాంజీ మఠం కూల్చేయబోతున్నారా.. : ఏపీ ప్రభుత్వం నిర్ణయం వెనక కారణాలు ఏంటీ..?

తిరుపతిలో హథీరాంజీ మఠాన్ని ఏపీ ప్రభుత్వం కూల్చేయాలంటూ ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఏపీ ప్రభుత్వ నిర్ణయం హథీరాంజీను

Read More

మన స్పేస్ స్టేషన్ ఇట్లుంటది!

 భారతీయ అంతరిక్ష స్టేషన్ (బీఏఎస్) ఫస్ట్ మాడ్యూల్ ను ఆవిష్కరించిన ఇస్రో  నేషనల్ స్పేస్ డే సందర్భంగా ఢిల్లీ భారత మండపంలో ప్రదర్శన 

Read More

నీలి నీలి ఆకాశంకు సీక్వెల్ సాంగ్

30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాలో  ‘నీలి నీలి ఆకాశం’ పాట ఎంత పాపులర్ అయ్యిందో చెప్పక్కర్లేదు. తాజాగా మరోసారి ఆ మ్యాజిక్&zwnj

Read More

శివ కార్తికేయన్ యాక్షన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్.. మదరాసి ట్రైలర్‌‌‌‌‌‌‌‌ లోడింగ్..

శివ కార్తికేయన్, రుక్మిణీ వసంత్ జంటగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న యాక్షన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్ ‘మ

Read More

గోదావరి కావేరి లింక్ లో సగం వాటా ఇవ్వాలి.. మేం ఎక్కడైనా వాడుకుంటామన్న తెలంగాణ

గోదావరి కావేరి లింక్​లో భాగంగా తరలించే 148 టీఎంసీల జలాల్లో సగం వాటా (74 టీఎంసీలు) ఇవ్వాలని రాహుల్​ బొజ్జా డిమాండ్​ చేశారు. జీసీ లింక్​ను తెలంగాణ భూభాగ

Read More

బెల్లో ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు.. డిగ్రీ ఉన్నోళ్లు అప్లయ్ చేసుకోవచ్చు..

బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్(బెల్) మూడు విభాగాల్లో  ప్రాజెక్ట్ ఇంజినీర్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులను ఒప్పంద ప్ర

Read More

డీప్ ఫేక్ వర్రీ.. నిజమైనవా కాదా..? అనేది టెక్ నిపుణులకే అంతు చిక్కడంలేదు... !

యూట్యూబ్, ఇన్​స్టా, ఫేస్​బుక్.. ఇలా ఏ సోషల్​ మీడియా అకౌంట్​ ఓపెన్ ​చేసినా ఇటీవల పెట్టుబడులకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ​వీడియో

Read More