లేటెస్ట్

గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బీఆర్ఎస్ డౌన్‌‌‌‌‌‌‌‌ఫాల్‌.. ‌‌‌‌‌‌‌రెండేండ్లలో రెండు సిట్టింగ్ సీట్లు గల్లంతు..!

హైదరాబాద్ ​సిటీ, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో బీఆర్ఎస్ బలహీనపడుతున్నది. తమకు బలమనుకున్న గ్రేటర్‌&z

Read More

కాశ్మీర్‌ నౌగామ్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి

జమ్మూకాశ్మీర్​ లో అర్థరాత్రి పేలుడు జరిగింది. శనివారం(నవంబర్​ 15) తెల్లవారు జామున నౌగామ్​ పోలీస్​ స్టేషన్​ లో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో  ఏడు

Read More

నిర్మల్ జిల్లాలో మిల్లర్ల నిర్వాకం.. రూ.300 కోట్ల వడ్లు పక్కదారి

నిర్మల్​ జిల్లాలో సీఎంఆర్​ ఇవ్వకుండా మిల్లర్ల నిర్వాకం ఇప్పటికే 28 రైస్​మిల్లులపై కేసులు తాజాగా మరో మిల్లులో ఎన్​ఫోర్స్​మెంట్​ దాడులు నిర్

Read More

సెంటిమెంట్ వర్కవుటైతలే..! ఏ ఉప ఎన్నికలు చూసినా ఇదే తీరు

    2016 నుంచి ఇప్పటివరకూ రాష్ట్రంలో 7 బైపోల్స్​      ఎమ్మెల్యేల అకాల మరణంతో వచ్చినవి ఐదు     &nbs

Read More

తెలంగాణలో వణికిస్తున్న చలి..కనిష్టానికి రాత్రి ఉష్ణోగ్రతలు.. అడుగుబయటపెట్టాలంటే జంకుతున్న జనం

అత్యల్పంగా సంగారెడ్డి జిల్లాలో 7.8 డిగ్రీలు నమోదు రాత్రి వేళల్లో అడుగు బయట పెట్టాలంటే భయపడుతున్న జనం హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రాత్రి టె

Read More

కేటీఆర్ ఫ్లాప్ షో..! వర్కింగ్ ప్రెసిడెంట్‌‌‌‌గా అన్ని ఎన్నికల్లోనూ బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ఓటమే

హైదరాబాద్​, వెలుగు: జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికలో అన్నీ తానై కేటీఆర్​ ప్రచారం చేసినా.. బీఆర్ఎస్​ పార్టీకి చేదు ఫలితమే ఎదురైంది. జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికే క

Read More

జూబ్లీహిల్స్ గెలుపు.. మా రెండేండ్ల పాలనకు ఆశీర్వాదం: సీఎం రేవంత్ రెడ్డి

పోలైన ఓట్లలో 51 శాతం కాంగ్రెస్ పార్టీకే: సీఎం రేవంత్‌‌ బీఆర్ఎస్, బీజేపీ కలిసినా మా ఓటు శాతాన్ని చేరుకోలే  ఈ విజయం మా బాధ్యతను మర

Read More

కౌన్ బనేగా బిహార్ సీఎం..? తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేదానిపై సర్వత్రా ఆసక్తి

పాట్నా: బిహార్‌‌‌‌లో ఎన్డీయే కూటమి విజయం సాధించింది. జేడీయూ, ఎల్జేపీ (ఆర్వీ)తో కలిసి మ్యాజిక్‌‌ ఫిగర్‌‌‌&

Read More

కేటీఆర్ ఫెయిల్యూర్ లీడర్..బీఆర్ ఎస్ వరుస ఓటములే: మంత్రి వివేక్ వెంకట స్వామి

ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక  ఆ పార్టీకి వరుస ఓటములే: మంత్రి వివేక్​ కేటీఆర్ నాయకత్వం కింద పనిచేయడంపై  హరీశ్​ ఆలోచించుక

Read More

ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి..ఫేక్ ప్రచారం.. బూమరాంగ్

కాంగ్రెస్​కు 40 నుంచి 48% మధ్యే ఓట్​ షేర్​ ఉంటుందన్న పలు సంస్థలు వాస్తవానికి దగ్గరగా 50 నుంచి 55% మధ్య అంచనా వేసిన ‘వీ6 వెలుగు’ బీఆ

Read More

కర్మ హిట్స్ బ్యాక్..బీఆర్ఎస్ ఓటమిపై కవిత ఆసక్తికర పోస్ట్

బీఆర్ఎస్ ఓటమిపై కవిత ఆసక్తికర పోస్ట్  పొలిటికల్​ సర్కిల్స్​లో వైరల్​ హైదరాబాద్, వెలుగు:జూబ్లీహిల్స్​ ఫలితాల అనంతరం జాగృతి అధ్యక్షురాలు

Read More

జూబ్లీహిల్స్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా.. ఉప ఎన్నికలో నవీన్ యాదవ్ గ్రాండ్ విక్టరీ

24,729 ఓట్ల మెజార్టీ.. జూబ్లీహిల్స్​ చరిత్రలోనే అత్యధికం పల్టీలు కొట్టిన కారు.. బీఆర్ఎస్​ అభ్యర్థి మాగంటి సునీత పరాజయం డిపాజిట్​ కోల్పోయిన 

Read More

మనమే గెలిచామని సోషల్ మీడియాలో వైరల్ చేయండి.ఇదే నిజమని మన కార్యకర్తలంతా నమ్మాలి . వేరే టీవీలు,పేపర్లు చూడొద్దు . అర్థమైందా?

మనమే గెలిచామని సోషల్ మీడియాలో వైరల్ చేయండి.ఇదే నిజమని మన కార్యకర్తలంతా నమ్మాలి . వేరే టీవీలు, పేపర్లు చూడొద్దు . అర్థమైందా?

Read More