లేటెస్ట్
పాలన చేతగాకపోతే ఎన్నికలకు వెళ్లండి : ఎంపీ రఘునందన్ రావు
అసెంబ్లీని రద్దు చేసుకోండి: ఎంపీ రఘునందన్ రావు ఎలక్షన్ హామీలు అమలు చేయాలని డిమాండ్ న్యూఢిల్లీ, వెలుగు: రేవంత్ రెడ్డి
Read Moreఆరు గ్యారంటీలు ఎగ్గొట్టే కుట్ర
పాలన చేతకాకుంటే ప్రభుత్వాన్ని రద్దు చెయ్ బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ విధించాలన
Read Moreభద్రాచల రామయ్యకు రూ.1.76కోట్ల ఆదాయం
భద్రాచలం,వెలుగు: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో హుండీలను మంగళవారం లెక్కించారు. రూ.1 కోటి 76 లక్షల347 నగదుతో పాటు బంగారం115 గ్రాములు, వెండి1,3
Read Moreఅనస్థీషియా డోస్ ఎక్కువై మహిళ మృతి
హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీ మెడ్క్వెస్ట్ డయాగ్నోస్టిక్స్‌లో ఘటన కూకట్పల్లి, వెలుగు: వైద్య పరీక్షల కోసం డయాగ్నోస్టిక్ సెంటర్‌కు వెళ్లి
Read Moreఅక్రమంగా ఉంటున్న పాకిస్తానోళ్లను పంపండి : కె. లక్ష్మణ్
గవర్నర్‌కు బీజేపీ నేతల వినతి హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తానీయులను తక్షణమే భారత్ నుంచి పంపేలా
Read Moreరేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి
మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి డిమాండ్ సూర్యాపేట, వెలుగు: సీఎం రేవంత్ కి పరిపాలన చేతకావట్లేదనేది ఆయన మాటల్లో స్పష్టంగా అర్థమవుతుందని, వెంటనే రాజీనా
Read Moreజగద్గిరిగుట్టలో రాజీవ్ గృహకల్పలో అగ్ని ప్రమాదం
జీడిమెట్ల, వెలుగు: జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని రాజీవ్‌గృహకల్పలో అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. రాజీవ్‌గృహకల్ప బ్లాక్‌నంబర్ 13,
Read Moreఆరంభం అదిరేలా .. హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలకు అంతా సిద్ధం
తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఏర్పాట్లు 1,500 మంది కళాకారులతో నృత్య ప్రదర్శన అన్ని వివరాలతో వెబ్సైట్ ప్రారంభం హైదరాబాద్, వెలుగు: మిస
Read More50 ఏండ్ల అవసరాలకు తగ్గట్టు ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్
ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దు రేడియల్ రోడ్ల పనులు స్పీడప్ చేయాలి అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం ట్రిపుల్ ఆర్ సౌత్, రేడియల్,ఇతర రోడ్లపై రివ్యూ
Read MoreOperation Sindoor: సిందూర్ పేరే ఎందుకంటే.?
పాక్ ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ పేరుతో మిసైళ్లతో భారత్ మెరుపు దాడులు చేస్తోంది. ముజఫరాబాద్ (2 చోట్ల). మే 6 మంగళవారం అర్ధరాత్రి తర్వాత 1.
Read Moreబుద్ధవనం ముస్తాబు ..మిస్‌వరల్డ్ కంటెస్టెంట్స్ రాక సందర్భంగా ఏర్పాట్లు
ఈనెల12న నాగార్జునసాగర్ సందర్శన పనుల బిజీలో వివిధ శాఖల అధికారులు హాలియా, వెలుగు: హైదరాబాద్ లో నిర్వహిస్తోన్న మిస్ వరల్డ్ పోటీల్ల
Read Moreచెక్ బౌన్స్ కేసులు రాజీ చేసుకోండి : జూనియర్ సివిల్ జడ్జి శ్రీరామ్
జూన్9 నుంచి 14 వరకు స్పెషల్ లోక్ అదాలత్ కొడంగల్, వెలుగు: పెండింగ్‌లో ఉన్న చెక్బౌన్స్కేసులను రాజీ చేసుకోవాలని, దీనివల్ల సమయం, డబ్బు రెండూ వృ
Read Moreబొగ్గు గని కార్మికులు,ఉద్యోగులకు ఒకే డ్రెస్‌కోడ్..ఈ ఏడాది నుంచే రూ.12,500 చెల్లింపు
కోల్ ఇండియా మీటింగ్ లో నిర్ణయం సింగరేణిలోనూ ఇవ్వాలని కార్మిక సంఘాల డిమాండ్ కోల్‌బెల్ట్, వెలుగు: దేశవ్యాప్తంగా బొగ్గు గనుల ఉద్యోగులతో ప
Read More












