లేటెస్ట్

గచ్చిబౌలిలో భూముల వేలం ఆపండి.. సీఎం రేవంత్‌ కు కిషన్‌ రెడ్డి లేఖ

న్యూఢిల్లీ, వెలుగు:గచ్చిబౌలి గ్రామంలోని 400 ఎకరాల ప్రభుత్వ భూమి వేలం ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు,

Read More

15 రోజుల్లో రెండో పంపు ప్రారంభిస్తం : ఉత్తమ్‍కుమార్‍రెడ్డి

వచ్చే ఏడాది డిసెంబర్‍లోగా దేవాదుల ప్రాజెక్టు పూర్తి బీఆర్‍ఎస్‍ ప్రభుత్వం తీరు వల్లే పనులు కాలేదని వెల్లడి వరంగల్‍/హనుమకొండ,

Read More

అంబేద్కర్ విద్యాసంస్థల్లో థియేటర్ యాక్టింగ్ శిక్షణా శిబిరం..ఏప్రిల్​ 10 వరకు ట్రైనింగ్​

ముషీరాబాద్, వెలుగు: బాగ్ లింగంపల్లిలోని కాకా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విద్యాసంస్థల ఆవరణలో 30 రోజుల ప్రొడక్షన్ ఓరియెంటెడ్ థియేటర్ యాక్టింగ్ శిక్షణా శిబ

Read More

400 చదరపు అడుగుల్లో ఇల్లు.. ప్రతి దశను ఫొటోలు తీయాలి..ఇందిరమ్మ ఇండ్ల గైడ్ లైన్స్ ఇవే...

కలెక్టర్లకు పలు గైడ్ లైన్స్ జారీ చేసిన హౌసింగ్ కార్పొరేషన్ హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో పాటించాల్సిన పలు గైడ్ లైన్లను ఖరారు చే

Read More

ప్రవీణ్​ అంత్యక్రియలకు వెళ్తూ.. యాక్సిడెంట్​లో మరో పాస్టర్ మృతి

ఉప్పల్: పాస్టర్ ప్రవీణ్​పగడాల అంత్యక్రియలకు వెళ్తూ మరో పాస్టర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్

Read More

తాటి, ఈత కల్లుతో వైన్​ ..సీఎం రేవంత్​తో జర్మన్ ప్రతినిధి స్టీఫెన్ భేటీ 

అనుబంధ ఉత్పత్తుల పరిశ్రమ ఏర్పాటు చేస్తామని వెల్లడి కాంబోడియా టూర్​లో పరిశ్రమ ఏర్పాటుపై  స్టీఫెన్​ను కోరిన మంత్రి పొన్నం హైదరాబాద్, వెలు

Read More

మా పెన్షన్ కూడా పెంచండి

1954  చట్టం ప్రకారం  పార్లమెంట్ సభ్యులకు జీతాలను, పెన్షన్లను ఎప్పటికప్పుడు పెంచుకుంటున్నారు. కానీ,  సీనియర్ సిటిజన్స్​పై నిర్లక్ష్యం వహ

Read More

ట్రంప్ 25 శాతం టారిఫ్.. ఆటో కంపెనీలకు కష్టాలే

న్యూఢిల్లీ:  మనదేశం నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వెహికల్స్​, ఆటో పార్ట్స్​పై వచ్చే నెల నుంచి 25 శాతం సుంకాలు విధించడం వల్ల భారతీయ ఆటో కంపెనీలు నష

Read More

బిహార్ ఎన్నికలు రెండు కూటములకూ కీలకమే

2025 అక్టోబర్‌లో జరగనున్న బిహార్​ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి  ప్రతిష్టాత్మకంగా మారాయి. 243 మంది ఎమ్మెల్యేల స్థానాలకు మరో ఆరునెలల వ్యవధిలో &n

Read More

Dokka Seethamma Biopic: వివాదంలో డొక్కా సీతమ్మ బయోపిక్.. అసలేమైందంటే?

ఆకలి అంటూ తన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరి కడుపునింపి, ఆంధ్రుల అన్నపూర్ణగా పేరు గాంచారు డొక్కా సీతమ్మ. ఆ స్ఫూర్తిప్రదాత జీవితం సినిమాగా తెరకెక్కుతోంది. అ

Read More

హైదరాబాద్‌లో ఇద్దరు యువతుల ఆత్మహత్య

  గండిపేట్, వెలుగు: నార్సింగి పీఎస్​ పరిధిలో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. అంజలిరాయ్‌‌‌‌‌‌‌‌‌‌

Read More

ఒక్క రూపాయి పోతే..రూ.100 తెచ్చే దమ్ముంది: కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు కౌంటర్

హైదరాబాద్, వెలుగు: తాము రాజకీయాలు చేయదలచుకోలేదని, ఒక్క రూపాయి పోతే 100 రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చే దమ్ముందని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. మన రాష్ట్

Read More

జగిత్యాల, రామప్ప రోడ్డు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే : ఎంపీ గడ్డం వంశీకృష్ణ

న్యూఢిల్లీ, వెలుగు: జగిత్యాల నుంచి రామప్ప వరకు ఉన్న రోడ్డు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదని, అందువల్ల ఆ రోడ్డు అభివృద్ధి రాష్ట్ర సర్కార్‌‌&zwnj

Read More