
లేటెస్ట్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బంద్ సక్సెస్ .. జీవో నంబర్ 49 రద్దు చేయాలని ఆదివాసీ సంఘాల డిమాండ్
ఆసిఫాబాద్/ఆదిలాబాద్/తిర్యాణి/కోల్‌బెల్ట్, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లాను కన్జర్వేషన్ రిజర్వ్‌గా ప్రకటిస్తూ విడుదల చేసిన 49 జీఓను రద్దు చేయాలని ఆదివాసీలు ప
Read Moreగురుకులాల్లో సెమీ రెసిడెన్షియల్ విధానం బెటర్.. సర్కార్కు విద్యా కమిషన్ సలహా కమిటీ రిపోర్టు
సర్కార్కు విద్యా కమిషన్ సలహా కమిటీ రిపోర్టు కరీంనగర్, వెలుగు: రాష్ట్రంలోని కొన్ని గురుకులాలను సెమీ రెసిడెన్షియల్స్ మోడ్తోను నడపా
Read Moreజీవో 49ను నిలిపివేస్తూ ఉత్తర్వులు .. కన్జర్వేషన్ రిజర్వ్ విషయంలో సీఎం చొరవ : ఎమ్మెల్సీ దండే విఠల్
ఆసిఫాబాద్, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లాను కన్జర్వేషన్ రిజర్వ్‌గా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 49ను నిలిపివేస్తూ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీస
Read MoreGold Rate: లక్ష దాటాక స్పీడు పెంచిన గోల్డ్.. వెండి కేజీ రూ.లక్ష 28వేలు, హైదరాబాద్ రేట్లివే..
Gold Price Today: ప్రస్తుతం దేశంలో తులం బంగారం 24 క్యారెట్ల ధర లక్ష దాటిన తర్వాత కూడా భారీ ర్యాలీని చూస్తోంది. దీంతో పెట్టుబడిదారులు కొనడానికి వెనుకంజ
Read Moreరీఫండ్ల విధానాన్ని మార్చండి.. కేంద్రానికి పార్లమెంటు ప్యానెల్ సూచన
న్యూఢిల్లీ: కేంద్రం తెచ్చిన కొత్త ఆదాయపు పన్ను బిల్లుపై సమీక్షించిన పార్లమెంటరీ ప్యానెల్, టీడీఎస్ (టీడీఎస్) రీఫండ్&zwnj
Read MoreIND vs ENG 2025: టీమిండియాతో నాలుగో టెస్ట్.. ప్లేయింగ్ 11 ప్రకటించిన ఇంగ్లాండ్
మాంచెస్టర్‌లో ఇండియాతో బుధవారం (జూలై 23) ప్రారంభం కానున్న నాలుగో టెస్ట్ కోసం ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు సోమవారం (జూలై 21) తమ ప్లేయింగ్ ఎలెవన్
Read Moreథాంక్యూ డియర్ కు బెస్ట్ విషెస్
ధనుష్ రఘుముద్రి, హెబ్బా పటేల్, రేఖా నిరోషా లీడ్ రోల్స్‌లో తోట శ్రీకాంత్ కుమార్ తెరకెక్కించిన చిత్రం ‘థాంక్యూ డియర్’. పప్పు బాలా
Read Moreఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ టీమ్ చాంపియన్‌షిప్: క్వార్టర్స్‌లో ఇండియా ఓటమి
సొలో (ఇండోనేసియా): ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ టీమ్ చాంపియన్‌షిప్‌లో ఇండియా క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదా
Read Moreఫ్యాన్స్ మీరే నా బలం: ‘వీరమల్లు’ నచ్చితే బాక్సాఫీస్ బద్దలు కొట్టేయండి: పవన్ కళ్యాణ్
హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ రాత్రి (జులై21న) ఘనంగా జరిగింది. ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. &lsq
Read Moreఅన్షుల్x ప్రసిధ్.. నాలుగో టెస్టుకు ఆకాశ్ అనుమానమే
సిరీస్ మొత్తానికి నితీశ్ దూరం ఇంగ్లండ్ తుది జట్టులోకి డాసన్ మాంచెస్టర్: ఇంగ్లండ్
Read Moreచాంపియన్స్ లీగ్ రీస్టార్ట్ ! 2026 నుంచి నిర్వహించాలని ఐసీసీ ఆలోచన
లండన్: దశాబ్ద విరామం తర్వాత చాంపియన్స్ లీగ్ టీ20 (సీఎల్‌టీ20) టోర్నమెంట్ తిరిగి మొదలయ్యే అవకాశం ఉంది. వచ్చే ఏడాది నుంచి ఈ మెగా
Read Moreఫిడే విమెన్స్ చెస్ వరల్డ్ కప్.. హారిక ఔట్.. సెమీస్‌కు దివ్య
బటుమి (జార్జియా): ఫిడే విమెన్స్ చెస్ వరల్డ్ కప్‌లో ఇండియా యంగ్ సెన్సేషన్ దివ్య దేశ్‌ముఖ్&zwn
Read Moreపార్లమెంట్ సమావేశాల్లో మాట్లాడే చాన్స్ ఇవ్వండి.. లోక్ సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: సభలో మాట్లాడేందుకు తనకు అవకాశం ఇవ్వాలని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రభుత్వాన్ని కోరారు.తాను లోక్‌సభ ప్రతిపక్ష నేత అని
Read More