ప్రతి ఒక్కరూ చట్టాలను గౌరవించాలి 

ప్రతి ఒక్కరూ చట్టాలను గౌరవించాలి 

కర్ణాటక: ప్రతి ఒక్కరూ చట్టాలను గౌరవించాలని కర్ణాటక ఎంపీ సుమలత అంబరీష్ అన్నారు. హిజాబ్ వివాదంపై ఆమె స్పందించారు. కోర్టు ఆదేశాలను ధిక్కరించొద్దని హితవు పలికారు. వేరే ప్రాంతంలో ఎవరూ కూడా హిజాబ్ ను వ్యతిరేకించకపోడం బాధేస్తుందని అన్నారు. కానీ కొన్ని ఇనిస్టిట్యూషన్స్ మాత్రం స్టూడెంట్స్, పేరెంట్స్ తో కలిసి హిజాబ్ ను అనుమతించకుండా రూల్స్ ఏర్పరచుకున్నాయని తెలిపారు. ప్రజలే వారి ప్రాధాన్యతలను ఏర్పరచుకోవాలని సూచించారు. హిజాబ్ ముఖ్యమా.. చదువు ముఖ్యమా అని ఎవరికి వారే నిర్ణయించుకోవాలన్నారు. లేకుంటే హిజాబ్ కు అనుమతించే ఇనిస్టిట్యూషన్స్ లో జాయిన్ కావాలని సూచించారు.  

ఇవి కూడా చదవండి..

దేవుడి దగ్గర రాజకీయాలు చేయడం బాధగా ఉంది

అంగరంగ వైభవంగా ఆస్కార్ ప్రదానోత్సవం