లైఫ్ స్టైల్ ఆటమ్ వింటర్ కలెక్షన్

లైఫ్ స్టైల్ ఆటమ్ వింటర్  కలెక్షన్

లైఫ్‌‌‌‌స్టైల్ స్టోర్స్ ఆటమ్ వింటర్  కలెక్షన్ ను తీసుకొచ్చింది. అన్ని వయసుల వారికి అనువైన వస్త్రాలు ఇందులో  ఉంటాయని తెలిపింది. స్టాక్‌‌‌‌హోమ్‌‌‌‌కు చెందిన స్టైలిస్ట్ తెరెజా ఒర్టిజ్ తో  కలెక్షన్​ను తయారు చేయించామని ప్రకటించింది. 

లేటెస్ట్​  ట్రెండ్​​, సౌకర్యం వీటి ప్రత్యేకతలని తెలిపింది.