జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటిస్తున్న దాస్ ఫాంటసీ సూపర్ నేచురల్ థ్రిల్లర్ ఇమ్మోర్టల్ (Immortal). కయాదు లోహర్ హీరోయిన్. మరియేషన్ చిన్న దర్శకత్వం సహిస్తున్న ఈ చిత్రాన్ని అదు కుమార్ భనశేఖరన్ నిర్మిస్తున్నారు. గురువారం ఈ చిత్రం నుంచి ఇప్పు లవ్వు కాని అనే పాటను విడుదల చేశారు.
ఈ పాటను సామ్ సి.ఎస్ కంపోజ్ చేయగా అరవింద్. రేప్మా శ్యామ్ పాడారు "జాజిమల్లి సింగార్ కలర్ కలర్ బంగా షునాలు అరవిరిసిన వయ్యార్ పాలల్లో ముంచేసిన పుప్పల్లే ఉన్నావే.. పించే అందాల ఎంజెలే.” అంటూ రాజ్ శ్రీ సుధాకర్ ర రాశాను పాటలోజీవి ప్రకాష్, సియారు లోర్ స్క్రీన్ అకట్టుకుంది కలరు సెట్లో ఆకట్టుకునే దాని మూమెంట్స్ తో స్టైలిష్ గా చిత్రీకరించారు.
