యూఎస్ నుంచి లుపిన్ మందు రీకాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

యూఎస్ నుంచి లుపిన్ మందు రీకాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ : ఫార్మా కంపెనీ లుపిన్ యూఎస్ మార్కెట్ నుంచి 51,006 బాటిళ్ల జనరిక్ యాంటిబయోటిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెడిసిన్ సెఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డినిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (250 ఎంజీ లేదా 5ఎంఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) ను రికాల్ చేసుకుంటోంది. మెడిసిన్ సీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లోపాలుండడంతో ఈ మందును రీకాల్ చేసుకుంటోందని యూఎస్ ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఏ ప్రకటించింది.

ఈ మందును నోటి ద్వారా వేసుకుంటారు.  బ్యాక్టీరియల్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫెక్షన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వాడుతున్నారు.  లోపాలు ఉన్న ఈ బాటిళ్లను  మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లుపిన్ తయారు చేసింది. వీటికి  క్లాస్ 2 వాలంటరీ రీకాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కిందటి నెల 8న యూఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఏ ఇష్యూ చేసింది.