హైదరాబాద్‌‌లో ఫాడ్​ నెట్‌‌వర్క్ మూడో ఆఫీసు

హైదరాబాద్‌‌లో ఫాడ్​ నెట్‌‌వర్క్ మూడో ఆఫీసు

ఎర్లీ స్టేజ్​ ఏంజెల్ నెట్‌‌వర్క్‌‌ ఫాడ్​, హైదరాబాద్‌‌లో తమ  మూడవ ఆఫీసును ప్రారంభించింది.  నగరంలోని హైటెక్ సిటీలో జరిగిన ఈ కార్యక్రమానికి 50 మందికి పైగా పెట్టుబడిదారులు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా ఫ్రోగో, ఫెర్టికేర్,  నవర్స్ ఎడ్యుటెక్ వంటి అభివృద్ధి చెందుతున్న టెక్ స్టార్టప్‌‌ల నుండి పిచ్‌‌లను ప్రదర్శించారు.