
లగ్జరీ కార్ మేకర్ మెర్సిడిజ్ బెంజ్.. తన జీఎల్సీ సిరీస్‌లో కొత్త వెర్షన్‌ను రూ.73.50 లక్షల ధరతో (ఎక్స్-షోరూమ్) లాంచ్చేసింది. కొత్త జీఎల్సీ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లతో వస్తుంది. పెట్రోల్ ఇంజన్ 280 హెచ్‌పీని, 600 ఎన్ఎం వరకు టార్క్‌ను ఇస్తుంది. డీజిల్ వెర్షన్ 640 ఎన్ఎం టార్క్‌తో 220 హెచ్‌పీ శక్తిని అందిస్తుంది.