మహబూబ్ నగర్

చెంచుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం : ట్రైకార్​ చైర్మన్ బెల్లయ్య నాయక్

ట్రైకార్​ చైర్మన్​ బెల్లయ్య నాయక్ కొల్లాపూర్, వెలుగు : రాష్ట్రంలోని చెంచుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ట్రైకార్​ చైర్మన్  బె

Read More

దసరాలోగా పనులు కంప్లీట్​ చేయాలి : కలెక్టర్ బదావత్ సంతోష్

కొండారెడ్డిపల్లిలో పనులు పరిశీలించిన కలెక్టర్ వంగూర్, వెలుగు : సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిలో జరుగుతున్న అభివృద్ధి పనులను ద

Read More

జూరాలకు భారీ వరద... 45 గేట్లు ఎత్తి నీటి విడుదల

గద్వాల, వెలుగు: కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్‌‌‌‌ డ్యామ్‌‌‌‌లతో పాటు మహారాష్ట్రలోని భీమా నది నుంచి జూరాలకు

Read More

ముంపు భూముల్లో అక్రమ షెడ్లపై ఎంక్వైరీ చేయట్లే

గ్రామ స్థాయి లీడర్లు, రెవెన్యూ ఆఫీసర్ల కుమ్మక్కు భూముల విలువ కన్నా షెడ్లకే పరిహారం ఎక్కువ ఇచ్చేందుకు రెడీ రైతులతో అగ్రిమెంట్​ చేసుకొని పరిహారం

Read More

ప్రకృతిని ఆరాధించే పండగ తీజ్

ఆమనగల్లు, వెలుగు: గిరిజనులు ప్రకృతిని ఆరాధిస్తూ నిర్వహించుకునే గొప్ప పండుగ తీజ్ ఉత్సవాలు అని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, మహేశ్వరం ఎమ్

Read More

సైబర్ క్రైమ్ బాధితుల డబ్బు రికవరీ చేయాలి

గద్వాల, వెలుగు: జిల్లాలో సైబర్ క్రైమ్ బాధితులు కోల్పోయిన డబ్బును రికవరీ చేసి వారికి అందించాలని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. ఎస్పీ ఆఫీసులో గుర

Read More

సైబర్​ నేరస్తుల ముఠా పట్టివేత

ముద్ర, ధని లోన్ అప్లై చేసిన వారే టార్గెట్ రూ. 20 లక్షల వరకు మోసం వనపర్తి, వెలుగు: ముద్ర, ధని లోన్ యాప్‌‌‌‌‌‌&z

Read More

పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్ ను పూర్తి చేయాలి : బాదావత్ సంతోష్

జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్  నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్‌‌‌‌‌‌‌‌ను

Read More

మహబూబ్​నగర్​లో కూల్చివేతలు

ప్రభుత్వ భూమిలో కట్టిన 78 ఇండ్లు తొలగించిన ఆఫీసర్లు గత ప్రభుత్వ హయాంలో గజాల లెక్కన అమ్ముకున్న బీఆర్‌‌‌‌ఎస్‌‌‌&

Read More

వనపర్తిలో హైడ్రా బుగులు

జిల్లాలో  గతంలో గుర్తించిన ఆక్రమణదారుల్లో దడ  వనపర్తి, వెలుగు : చెరువులు, కుంటలు, వాగుల్లో అక్రమ నిర్మాణాలను గుర్తించి వాటిని కూలదోస

Read More

మహబూబ్ నగర్ లో 75 అక్రమ నిర్మాణాలు కూల్చివేత

హైదరాబాద్ సిటీలోనే కాదు.. ఇప్పుడు అక్రమ నిర్మాణాల కూల్చివేత మహబూబ్ నగర్ జిల్లాకు విస్తరించింది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని 523 సర్వే నెంబర్ అనేది

Read More

తండాలో తప్పని నీటి కష్టాలు

 గండీడ్,  వెలుగు : మహమ్మదాబాద్ మండలంలో అనుబంధ గ్రామాల్లో నీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.  శేఖపల్లి గ్రామపంచాయతీ అనుబంధగ్రామమ

Read More