మహబూబ్ నగర్

అకాల వర్షాల టెన్షన్ .. వారం రోజులుగా జిల్లాలో ఈదురు గాలులతో వర్షాలు

వడ్లను కాపాడునేందుకు తిప్పలు పడుతున్న రైతులు తడిస్తే నష్టం వస్తుందని ప్రైవేటులో పంట అమ్ముతున్న అన్నదాతలు. మహబూబ్​నగర్, వెలుగు: అకాల వర్షాలతో

Read More

కొడుకు వివాహేతర సంబంధానికి తండ్రి బలి.. కారుతో గుద్ది, కారం చల్లి గొడ్డళ్లతో నరికి హత్య

కొడుకు వివాహేతర సంబంధానికి తండ్రి బలి కారుతో గుద్ది, కారం చల్లి గొడ్డళ్లతో నరికి హత్య నాగర్ ​కర్నూల్ ​జిల్లా అచ్చంపేట మండలం నడింపల్లిలో ఘటన

Read More

మహబూబ్​నగర్ లో నిరుద్యోగ యువతకు.. ఫ్రీ కోచింగ్ ఇయాల్టి నుంచి ప్రారంభం

టెట్​, డీఎస్సీ, ఎస్​ఐ, కానిస్టేబుల్​, వీఆర్​ఏ, వీఆర్​వో పరీక్షలకు సన్నద్ధమయ్యే వారికి అవకాశం ఫస్ట్​ బ్యాచ్ లో 1,500 ‌‌‌‌&zwnj

Read More

బోయలను ఎస్టీలో కలిపే వరకు ఉద్యమిస్తా : ​ ఎంపీ డీకే అరుణ

మరికల్, వెలుగు: బోయలను ఎస్టీలో కలిపే వరకు ఉద్యమం కొనసాగిస్తానని మహబూబ్​నగర్​ ఎంపీ డీకే అరుణ అన్నారు.  మంగళవారం మండల కేంద్రంలో బోయలను ఎస్టీలో కలపా

Read More

టీచర్ను తొలగిస్తేనే భోజనం చేస్తాం.. నాగర్ కర్నూల్ టౌన్ కస్తూర్బా విద్యార్థినుల డిమాండ్

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్న టీచర్ ను  సస్పెండ్ చేస్తేనే భోజనం చేస్తాము అని నాగర్ కర్నూల్ మున్సిపల్ పరిధిల

Read More

జూరాల ప్రాజెక్టు రహదారిపై  రైతుల ఆందోళన

మదనాపూరు, వెలుగు: వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలంలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎడమ కాలువ కింద పంట సాగు చేస్తున్న రైతులకు రెండు వారాలపాటు సాగునీరు వ

Read More

రావిచెడ్ గ్రామంలో కోతికి అంత్యక్రియలు చేసిన గ్రామస్తులు

ఆమనగల్లు, వెలుగు: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం రావిచెడ్ గ్రామంలో కోతికి గ్రామస్తులు అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామంలో కోతి రోజూ తిరుగుతూ ఎవరైనా ఆ

Read More

భూభారతిపై ఫీల్డ్​ లెవల్లో అవేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌ కల్పించాలి : కలెక్టర్​ ఆదర్శ్​ సురభి

వనపర్తి, వెలుగుః రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి చట్టం పై క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సుర

Read More

నారాయణపేటలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి : కలెక్టర్ సిక్తా పట్నాయక్

నారాయణపేట, వెలుగు; అర్హత కలిగిన వారికి  ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. నియోజకవర్గానికి ఓ ప్రత్యేక అధిక

Read More

దేవరగుట్ట పరిసరాల్లో చిరుతలు సంచారం

నవాబుపేట, వెలుగు: మూడు రోజులుగా చిరుతలు సంచరించడంతో మండలంలోని యన్మన్​గండ్ల గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. గ్రామ సమీపంలోని దేవరగుట్ట పరిసరాల్లో సంచర

Read More

చిల్వేరు గ్రామంలో తల్లి, ముగ్గురు పిల్లలు అదృశ్యం

మిడ్జిల్, వెలుగు: మండలంలోని చిల్వేరు గ్రామంలో ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి అదృశ్యమైంది. ఎస్సై శివనాగేశ్వర్  నాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నె

Read More

ప్రాజెక్టుల పర్యవేక్షణ ఎలా? నాగర్​కర్నూల్​ జిల్లాలో ఇరిగేషన్​ ఇంజనీర్ల షార్టేజ్

ఖాళీగా సీఈ పోస్ట్, ఎస్ఈకి అడిషనల్​ చార్జ్ ప్రాజెక్టుల పర్యవేక్షణపై ప్రభావం నాగర్ కర్నూల్, వెలుగు: నాగర్ కర్నూల్​ జిల్లాలో నీటిపారుదల శాఖ ఇంజ

Read More