శ్రీవారి ఆలయంలో వైభవంగా మహా సంప్రోక్షణ ఉత్సవాలు

V6 Velugu Posted on Nov 29, 2021

తిరుమల శ్రీవారి సన్నిధిలో మహా సంప్రోక్షణ ఉత్సవాలు కన్నుల పండువగా  జరుగుతున్నాయి. సోమవారం రాత్రి మహా సంప్రోక్షణ సందర్భంగా స్వామివారు.. శ్రీ వరాహ స్వామి రూపంలో మాడ వీధుల్లో దర్శనమిచ్చారు. 39 ఏళ్ల తర్వాత మహా సంప్రోక్షణ సందర్భంగా వరాహస్వామి మాడవీధుల్లో యాత్ర నిర్వహించారు.

Tagged tirumala srivari temple, Mahasamprokshanam festivities, glory

Latest Videos

Subscribe Now

More News