మమతా బెనర్జీ ఓడిపోవడం ఖాయం

మమతా బెనర్జీ ఓడిపోవడం ఖాయం

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం మమతా బెనర్జీ ఓడిపోవడం ఖాయమని తేల్చి చెప్పారు ప్రధాని మోడీ. ఓటమిని ఆమె ముందే ఊహించారు కాబట్టే సాకు కోసం EVMల పనితీరును ప్రశ్నిస్తున్నారన్నారు. బెంగాల్‌లోని బంకురాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోడీ.. EVMలతో జరిగిన ఎన్నికల్లోనే  మమతా బెనర్జీ పదేళ్ల క్రితం అధికారంలోకి వచ్చారని గుర్తు చేశారు.