
తెలుగు రియాలిటీ షో ఇండియన్ ఐడల్లో ఈ వారం స్పెషల్ గెస్ట్... మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ. శ్రీరామ్ చంద్ర హోస్ట్ చేస్తున్న ఈ షో ఫ్యామిలీ ఎపిసోడ్లో మణిశర్మ కనిపించనున్నారు. మణిశర్మ కంపోజ్ చేసిన పాటలు పాడి ఆయనకు వెల్కం చెప్పారు కంటెస్టెంట్స్. జడ్జిల్లో ఒకరైన ఎస్.ఎస్.తమన్, మణిశర్మతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు. ఈ స్పెషల్ ఎపిసోడ్ శుక్ర, శనివారాల్లో ఆహాలో స్ట్రీమ్ అవుతుంది.
మరిన్ని వార్తల కోసం...