పండుగ సీజన్ ..మీషోలో 10 లక్షల జాబ్స్

పండుగ సీజన్ ..మీషోలో 10 లక్షల జాబ్స్

న్యూఢిల్లీ: ఈ–-కామర్స్ సంస్థ మీషో ఈ ఏడాది పండుగ సీజన్​ కోసం  10 లక్షల జాబ్స్​ ఇచ్చినట్టు తెలిపింది. ఈ 12 లక్షల తాత్కాలిక ఉద్యోగాల్లో 70 శాతం ఉద్యోగాలు టైర్-3, టైర్-4 నగరాల నుంచి వచ్చినవేనని, గత సీజన్​తో పోలిస్తే ఇది 40 శాతం అధికమని కంపెనీ పేర్కొంది. సెల్లర్స్​ నెట్​వర్క్ ద్వారా 5.5 లక్షలు, లాజిస్టిక్స్ రంగంలో 6.7 లక్షల ఉద్యోగాలు కల్పించింది.  గత ఏడాది పండుగ సీజన్ 
నియామకాలతో పోలిస్తే ఇవి 90 శాతం అధికమని  పేర్కొంది.