హీరో చిరంజీవికి కరోనా పాజిటివ్

V6 Velugu Posted on Jan 26, 2022

మెగాస్టార్ చిరంజీవి మరోసారి కరోనా బారినపడ్డారు.  గతంలో ఒకసారి కరోనా బారినపడిన చిరంజీవికి మరోసారి కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. తనకు కరోనా తేలికపాటి లక్షణాలు కనిపించాయని.. దాంతో టెస్ట్ చేయించుకోగా.. పాజిటివ్‎గా తేలిందని ఆయన తెలిపారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారందరూ కరోనా పరీక్ష చేయించుకోవలసిందిగా ఆయన కోరారు.

For More News..

భారత అత్యున్నత పురస్కారాన్ని తిరస్కరించిన మాజీ సీఎం

Tagged Movies, coronavirus, Corona Positive, Chiranjeevi, tollywood, Megastar

Latest Videos

Subscribe Now

More News