మిధాని ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ట్రస్ట్ (మిధాని) మెడికల్ ఆఫీసర్ / జూనియర్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 2.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్, బీఎస్సీ నర్సింగ్, జనరల్ నర్సింగ్ & మిడ్‌వైఫరీ (జీఎన్ఎం), ఆగ్జిలరీ నర్స్ మిడ్‌వైఫ్ (ఏఎన్ఎం), డిప్లొమా ఇన్ ఎమర్జెన్సీ మెడిసిన్ పూర్తిచేసి ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: జూనియర్ నర్స్ పోస్టులకు 30 ఏళ్లు, మెడికల్ ఆఫీసర్ పోస్టులకు 65 ఏళ్లు.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
