పెద్దపల్లి, వెలుగు: జూబ్లీహిల్స్ ను కాంగ్రెస్గెలవడంలో రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి డాక్టర్ జి.వివేక్ వెంకటస్వామి పాత్ర కీలకమని ఓదెల మండల కాంగ్రెస్ నాయకుడు అల్లం సతీశ్ అన్నారు. శనివారం హైదరాబాద్లో మంత్రిని కలిసి బొకే అందించి, సన్మానించారు