పెట్టుబడులకు కేరాఫ్​ తెలంగాణ: మంత్రి కేటీఆర్​

పెట్టుబడులకు కేరాఫ్​ తెలంగాణ: మంత్రి కేటీఆర్​

తెలంగాణ దేశీయ, అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడి పెట్టడానికి కేరాఫ్ గా మారిందని మంత్రి కేటీఆర్​ అన్నారు. జులై 5 న హైదరాబాద్​ నానక్​రాంగూడలో స్టెల్లాంటీస్ డిజిటల్​ హబ్ ఆఫీస్​ ప్రారంభోత్సవానికి మంత్రి చీఫ్ గెస్ట్​గా హాజరయ్యారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడ్డాక సాఫ్ట్ వేర్​ రంగంలో రూ.లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించినమన్నారు. కంపెనీల అనుకూల ప్రభుత్వం ఉండటం వల్లే అందరూ ఆకర్షితులవుతున్నారని పేర్కొన్నారు.