చెన్నూరులో మంత్రి వివేక్ మార్నింగ్ వాగ్.. మినీ ట్యాంక్ బండ్ పనులు పరిశీలన

చెన్నూరులో మంత్రి వివేక్ మార్నింగ్ వాగ్.. మినీ ట్యాంక్ బండ్ పనులు పరిశీలన

మంచిర్యాల: మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటిలో  కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటించారు.  చెన్నూరుపట్టణంలోనిమినీ ట్యాంక్ బండ్  పనులనుక్షేత్రస్థాయిలో పరిశీలించారు. నూతన ప్రారంభిస్తున్న ఎస్సై,  కానిస్టేబుల్ ఉచిత కోచింగ్ సెంటర్ నుమంత్రి వివేక్ వెంకటస్వామి పరిశీలించారు. అనంతరం చెన్నూరు పట్టణానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త అన్వర్ కుటుంబాన్ని  పరామర్శించారు.  మార్నింగ్ వాక్  లో  మంత్రితోపాటు స్థానిక ఎమ్మార్వో, మున్సిపల్ కమిషనర్, కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఉన్నారు.