ప్రైవసీ పాలసీని వెనక్కి తీస్కోండి.. వాట్సాప్ కు కేంద్రం నోటీసులు

ప్రైవసీ పాలసీని వెనక్కి తీస్కోండి.. వాట్సాప్ కు కేంద్రం నోటీసులు

న్యూఢిల్లీ: ప్రముఖ ఆన్ లైన్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కు కేంద ప్రభుత్వం నోటీసులు పంపింది. కొత్త ప్రైవసీ పాలసీని వెంటనే వెనక్కి తీసుకోవాలని వాట్సాప్ కు నోటీసులు పంపింది. ఏడు రోజుల్లోగా ఈ నోటీసుపై స్పందించాలని లేదా చట్టానికి అనుగుణంగా కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది. భారత్ యూజర్ల మీద ఇష్టం వచ్చినట్టు టర్మ్స్, కండీషన్లు పెట్టడం సరికాదని మండిపడింది.