రైల్వే డీఆర్ఎంని కలిసిన ఎమ్మెల్యే

రైల్వే డీఆర్ఎంని కలిసిన ఎమ్మెల్యే

కాజీపేట, వెలుగు : కాజీపేట రైల్వే ప్రాంతంలో నెలకొన్న స్థానిక సమస్యలపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సికింద్రాబాద్ లో రైల్వే డీఆర్ఎంని కలిసి వినతి పత్రం అందజేశారు. రైల్వే స్థలంలోని కాజీపేట బస్టాండ్,  రైల్వే కాలనీలో  తాగునీటి పైప్ లైన్, చిరు వ్యాపారస్తుల సమస్యలు

కాజీపేటని డివిజన్ గా ఏర్పాటు చెయ్యడానికి కావాల్సిన అన్ని అవకాశాలను పరిశీలించాలని కోరారు. కాజీపేట -సికింద్రాబాద్ మూడో లైన్​ త్వరగా పూర్తి చేయడం, కాజీపేట నుంచి కొత్త రైలు వేయడం, కాజీపేటలో ఐటీఐ అప్రెంటిస్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చెయ్యాలని కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు.