బీరప్ప ఉత్సవాల్లో ఎమ్మెల్యే పూజలు

బీరప్ప ఉత్సవాల్లో ఎమ్మెల్యే పూజలు

బోయినిపల్లి, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం అనంతపల్లిలో బుధవారం  బీరప్ప కామరాతి జాతర, కల్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడారు. కాంగ్రెస్ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కూస రవీందర్, మండల అధ్యక్షుడు రమణారెడ్డి, లీడర్లు జంగ సత్యం, ఏనుగుల కనుకయ్య, పర్శ మల్లేశం, సంబ లక్ష్మీరాజం, లస్మయ్య పాల్గొన్నారు.