గోదుమలు తినే మోడీకి వ్యవసాయం గురించి ఏం తెలుసన్నారు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్.. మానకొండూరు రైతు ధర్నాలో పాల్గొన్నారు.. బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వం తగ్గర పెంపుడు కుక్క అంటూ మాట్లాడారు.. కొంటే కొనండి లేదంటే లేదు అంటూ తీవ్ర పదజాలంతో మాట్లాడారు.