బాల్కొండ,వెలుగు: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు సాగునీరందించేందుకు బుధవారం బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రాజెక్టు ఆఫీసర్ల తో కలిసి బుధవారం కాలువల ద్వారా నీటిని విడుదల చేశారు. కాకతీయ కాలువ కు 1000 క్యూసెక్కులు, లక్ష్మీ కాలువ ద్వారా 100 క్యూసెక్కుల నీటిని వదిలారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15 రోజుల కిందటే నీటిని వదలాల్సి ఉండగా ఆలస్యం అయిందన్నారు. కాళేశ్వరం,మేడి గడ్డ బ్యారేజ్ లపై అసత్య ప్రచారం చేసి రైతుల జీవితాలతో ఆడుకున్నారని మండిపడ్డారు. రూ.90వేల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం,4 వేల కోట్లతో చేపట్టిన మేడిగడ్డ బ్యారేజ్ లతోనే నీటిని నింపుతున్నారని గుర్తు చేశారు. మేడి గడ్డ బ్యారేజ్ లో ఉన్న 84 పిల్లర్లలో రెండు పిల్లర్లు కుంగితే రాజకీయం కోసం వాడుకున్నారని ధ్వజమెత్తారు.
ఎస్సారెస్పీ నుంచి నీటి విడుదల
- నిజామాబాద్
- August 8, 2024
లేటెస్ట్
- మాదాపూర్ లో బోర్దు తిప్పేసిన మరో కంపెనీ..రూ.700 కోట్ల భారీ మోసం
- ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్జెండర్లు
- 15 ఏండ్లు దాటిన బండ్లు ఇక తుక్కు కిందికే
- వెలుగు కార్టూన్: అరికెపూడి గాంధీ V/s పాడి కౌశిక్
- శాంతిభద్రతలను దెబ్బతీస్తే సహించం: డీజీపీ
- మళ్లా సెంటిమెంట్ రాజకీయం
- ప్రభుత్వాన్ని అస్థిర పరిచే కుట్ర: మంత్రి పొన్నం
- కౌశిక్ రెడ్డి Vs గాంధీ | బిఆర్ఎస్ ఎమ్మెల్యే హౌస్ అరెస్ట్|హైడ్రా కొత్త కార్యాలయాలు | ఖైరతాబాద్ గణేష్|V6 తీన్మార్
- సెర్లాక్‌లో పురుగులు.. 14 నెలల పాపకు ఫుడ్ ఇన్ఫెక్షన్
- హైడ్రాను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు
Most Read News
- Kalinga Review: ‘కళింగ’ మూవీ రివ్యూ..వెన్నులో వణుకుపుట్టించే థ్రిల్లర్ మైథాలజీ
- Bagheera: కొత్త ప్రాజెక్ట్‌తో అంచనాలు పెంచేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్..రిలీజ్ డేట్ అనౌన్స్
- 2 రోజుల్లో (15న) భూమిని ఢీకొట్టనున్న భారీ శకలం : ఎక్కడ పడనుంది.. ఏం జరగబోతుంది..?
- Sector 36 Movie Review: దేశాన్ని కుదిపేసిన వాస్తవ ఘటనల క్రైమ్ థ్రిల్లర్ ‘సెక్టార్ 36'
- Kitchen Tip : ఉల్లిపాయల పచ్చడి.. 10 నిమిషాల్లో టేస్టీగా ఇలా తయారీ..!
- హైదరాబాద్‌లో సెప్టెంబర్ 14న ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ రూట్లో వెళ్తే బెస్ట్
- సెప్టెంబర్ 16న నిమజ్జనానికి రెడీ
- గోదావరి - మూసీ ‘ఇంట్రా’ లింక్!
- SSMB29 Story: రాజమౌళి కాన్సెప్ట్ అదిరింది..వందల ఏళ్ల క్రితం స్టోరీతో మహేష్ బాబు సినిమా!
- వందేభారత్ మెట్రో రైళ్లు వచ్చేస్తాయ్: ఈ రైలు ప్రత్యేకలు ఏంటీ.. మెట్రో అని పేరు ఎందుకు పెట్టారు..?