మంచిర్యాల జిల్లా: చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో శుక్రవారం మార్నింగ్ వాక్ నిర్వహించారు. మండలంలోని సుద్దాల, తుర్కపల్లి, కమ్మరేపల్లె, లింగంపల్లి గ్రామాల్లో కార్యకర్తలతో కలిసి పర్యటించారు. గ్రామాల్లోని వీధుల్లో తిరుగుతూ ప్రజలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో డ్రైనేజీ, రోడ్డు వేయాలని గ్రామస్తులు ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. ప్రజల విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే వివేక్.. వెంటనే గ్రామాల్లో డ్రైనేజీ, రోడ్లు వేస్తామని హామీ ఇచ్చారు. అడిగిన వెంటనే ఎమ్మెల్యే ఓకే చెప్పడంతో గ్రామస్తుల హర్షం వ్యక్తం చేశారు.
గ్రామాల్లో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మార్నింగ్ వాక్
- ఆదిలాబాద్
- September 6, 2024
లేటెస్ట్
- హైదరాబాద్ క్రికెట్ జట్టుకు రూ.25 లక్షల నగదు బహుమతి
- హైదరాబాద్‌లో కుంగిన రోడ్డు
- 10 ఏండ్ల పాలనలో అప్పులపాలైన తెలంగాణ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నా: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
- హైదరాబాద్‌లో ఘరానా మోసం.. రూ. 700 కోట్లు దోచుకున్న కంపెనీ
- తీహార్ జైలు నుంచి సీఎం కేజ్రీవాల్ విడుదల : భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు
- హైదరాబాద్‌లో పొలిటికల్ ర్యాలీలు బంద్.. ఎందుకంటే?
- ట్రీట్మెంట్ గట్టిగానే..!: పోలీసు కస్టడీకి వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్
- AFG vs NZ: 91 ఏళ్ల భారత చరిత్రలో తొలిసారి.. బంతి పడకుండానే టెస్టు మ్యాచ్ రద్దు
- ఆరు స్థానాల్లో కాంగ్రెస్ మద్దతు దారులు విన్
- కేటీఆర్ మెంటల్లీ డిస్ట్రబ్డ్.. పనీపాట లేక ట్వీట్స్ వేస్తున్నడు: రాజా సింగ్
Most Read News
- Kalinga Review: ‘కళింగ’ మూవీ రివ్యూ..వెన్నులో వణుకుపుట్టించే థ్రిల్లర్ మైథాలజీ
- Bagheera: కొత్త ప్రాజెక్ట్‌తో అంచనాలు పెంచేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్..రిలీజ్ డేట్ అనౌన్స్
- 2 రోజుల్లో (15న) భూమిని ఢీకొట్టనున్న భారీ శకలం : ఎక్కడ పడనుంది.. ఏం జరగబోతుంది..?
- అవసరం అయితే ఆ కంటెస్టెంట్ కోసం బిగ్ బాస్ షోకి వెళ్తా: రాజ్ తరుణ్
- బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారంలో నటి హేమకి నెగిటివ్
- గోదావరి - మూసీ ‘ఇంట్రా’ లింక్!
- Kitchen Tip : ఉల్లిపాయల పచ్చడి.. 10 నిమిషాల్లో టేస్టీగా ఇలా తయారీ..!
- సెప్టెంబర్ 16న నిమజ్జనానికి రెడీ
- Sector 36 Movie Review: దేశాన్ని కుదిపేసిన వాస్తవ ఘటనల క్రైమ్ థ్రిల్లర్ ‘సెక్టార్ 36'
- వందేభారత్ మెట్రో రైళ్లు వచ్చేస్తాయ్: ఈ రైలు ప్రత్యేకలు ఏంటీ.. మెట్రో అని పేరు ఎందుకు పెట్టారు..?