కామారెడ్డి జిల్లాలో మహిళల కోసం మోడల్ ​పోలింగ్ ​స్టేషన్​

కామారెడ్డి జిల్లాలో మహిళల కోసం మోడల్ ​పోలింగ్ ​స్టేషన్​

కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మహిళల కోసం మోడల్​ పోలింగ్​ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. జడ్పీ ఆఫీసులోని పోలింగ్ కేంద్రం 245ను మాడల్​ స్టేషన్​గా తీర్చిదిద్ది ప్రత్యేక స్వాగత తోరణాన్ని ఏర్పాటు చేశారు.