ట్యాలెంట్ కు ఇండియా పవర్ హౌస్ లాంటిది

ట్యాలెంట్ కు ఇండియా పవర్ హౌస్ లాంటిది

ట్యాలెంట్ కు ఇండియా పవర్ హౌస్ లాంటిదన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. టెక్నాలజీ వరల్డ్ లో భారత్ అడ్వాన్స్ గా ఉందన్నారు. ఇండస్ట్రీల వారసత్వం, స్టార్టప్ ల కాంబినేషన్ తో భారత ఆర్థిక వృద్ధి సాగుతోందన్నారు. ప్రపంచంలోని అనేక ఓపెన్ కంట్రీస్ లో భారత్ ఒకటన్నారు మోడీ. లర్నింగ్, ఇన్నోవేషన్, ఇన్వెస్ట్ మెంట్ కు భారత్ ఓపెన్ గా ఉందన్నారు. భారత్ వచ్చి... అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దుబయ్ ఎక్స్ పో లో భాగంగా భారత పెవిలియన్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోడీ లాంఛ్ చేశారు. దుబయ్ లో పెవిలియన్ ను వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. కరోనా మహ్మమారిని భారత్ సంస్కరణలు, పరివర్తనకు అవకాశంగా మలుచుకుందన్నారు పీయూష్ గోయల్. ఎక్స్ పో లోని భారత పెవిలియన్ ప్రపంచానికి ఇన్విటేషన్ లాంటిదన్నారు. 

మరిన్ని వార్తల కోసం..

మునుపటి కంటే ఒక్క ఓటు ఎక్కువొచ్చినా రాజీనామా చేస్త

రాష్ట్రంలో ఐదేండ్లలోపు పిల్లల్లో 70% మందికి  రక్తహీనత

గాంధీజీ, లాల్‌బహదుర్ శాస్త్రికి ప్రధాని మోడీ నివాళి