వీణవంక, వెలుగు: అమెరికాలో ఉన్నత విద్యచదివేందుకు వీణవంక మండలం మామిడాలపల్లికి చెందిన మూల పావని ఫెలోషిప్‌కు ఎంపికైంది. ఆదివారం కాంగ్రెస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ ఆమె ఇంటికి వెళ్లి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విదేశాల్లో చదివేందుకు ప్రతిభావంతులైన విద్యార్థులను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. పావని మోడల్ స్కూల్లో ఇంటర్ పూర్తి చేసి, కొండా లక్ష్మణ్ బాపూజీ యూనివర్సిటీలో బీఎస్సీ పూర్తి చేసింది.
మామిడాలపల్లి స్టూడెంట్‌కు అమెరికాలో సీటు
- కరీంనగర్
- August 5, 2024
లేటెస్ట్
- త్వరలో రోడ్డెక్కనున్న 400 ఎలక్ట్రిక్ బస్సులు
- మరో క్షిపణి ప్రయోగం విజయవంతం
- సైబర్ టవర్స్ రూట్లలో 15 రోజులు ట్రాఫిక్ ఆంక్షలు
- నిర్మల్‌లో హైవే కారిడార్‌తో.. వ్యాపారానికి ఊతం
- మేడ్చల్‌లో సీఎంఆర్ మాల్
- జమ్మూకాశ్మీర్‌లో మరో ఎన్ కౌంటర్.. ఇద్దరు జవాన్లు మృతి
- కమల వర్సెస్ ట్రంప్.. డిబేట్‌పై పోల్స్‌లో అమెరికన్లు ఎవరివైపు మొగ్గు చూపారంటే..?
- టీడీపీ సీనియర్ నేత కూన వెంకటేశ్‌గౌడ్ కన్నుమూత
- ఎంబీఏలో 24,457 మందికి సీట్లు
- టీడీసీఏతోనే గ్రామీణ క్రికెటర్లకు న్యాయం
Most Read News
- Kalinga Review: ‘కళింగ’ మూవీ రివ్యూ..వెన్నులో వణుకుపుట్టించే థ్రిల్లర్ మైథాలజీ
- Bagheera: కొత్త ప్రాజెక్ట్‌తో అంచనాలు పెంచేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్..రిలీజ్ డేట్ అనౌన్స్
- 2 రోజుల్లో (15న) భూమిని ఢీకొట్టనున్న భారీ శకలం : ఎక్కడ పడనుంది.. ఏం జరగబోతుంది..?
- హైదరాబాద్‌లో సెప్టెంబర్ 14న ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ రూట్లో వెళ్తే బెస్ట్
- Sector 36 Movie Review: దేశాన్ని కుదిపేసిన వాస్తవ ఘటనల క్రైమ్ థ్రిల్లర్ ‘సెక్టార్ 36'
- Kitchen Tip : ఉల్లిపాయల పచ్చడి.. 10 నిమిషాల్లో టేస్టీగా ఇలా తయారీ..!
- SSMB29 Story: రాజమౌళి కాన్సెప్ట్ అదిరింది..వందల ఏళ్ల క్రితం స్టోరీతో మహేష్ బాబు సినిమా!
- గోదావరి - మూసీ ‘ఇంట్రా’ లింక్!
- వందేభారత్ మెట్రో రైళ్లు వచ్చేస్తాయ్: ఈ రైలు ప్రత్యేకలు ఏంటీ.. మెట్రో అని పేరు ఎందుకు పెట్టారు..?
- హైడ్రాను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు