12జీబీ ర్యామ్​తో మోటో జీ84

12జీబీ ర్యామ్​తో మోటో జీ84

స్మార్ట్​ఫోన్​ మేకర్​ మోటరోలా మోటో జీ84 5జీ ఫోన్​ను లాంచ్​ చేసింది. 12జీబీ ర్యామ్​, 256జీబీ స్టోరేజీ దీని ప్రత్యేకత. ఇందులో 6.55-అంగు ళాల డిస్‌‌ప్లే, క్వాల్​కామ్​ స్నాప్​డ్రాగన్​ 695 ప్రాసెసర్​, అండ్రాయిడ్​13 ఓఎస్​, వెనుక 50 ఎంపీ కెమెరాతో కూడిన డ్యూయల్  కెమెరా యూనిట్‌‌, ముందు 16- మెగాపిక్సెల్ సెన్సర్‌‌, 33 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌‌, 5,000 ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంటాయి. 

ధర రూ.20 వేలు. ఐసీఐసీఐ కార్డుతో కొంటే రూ.వెయ్యి డిస్కౌంట్​ ఇస్తారు.