కమల్ లైఫ్ స్టైల్ హౌస్ ప్రారంభం

కమల్ లైఫ్ స్టైల్ హౌస్ ప్రారంభం

హైదరాబాద్,  వెలుగు: హైదరాబాద్‌‌‌‌లోని హైటెక్ సిటీలో  కమల్ వాచ్ కో ఏర్పాటు చేసిన ‘కమల్ లైఫ్ స్టైల్ హౌస్’ను బాలీవుడ్ స్టార్‌‌‌‌ మౌని రాయ్ ప్రారంభించారు.  ఈ స్టోర్‌‌‌‌‌‌‌‌లో  లగ్జరీ, స్టైల్‌‌‌‌ బ్రాండ్స్‌‌‌‌ దొరుకుతాయి.  50కి పైగా ప్రీమియం, ఫ్యాషన్ వాచ్ బ్రాండ్‌‌‌‌ల కలెక్షన్ ఇక్కడ అందుబాటులో ఉంటుందని కమల్‌‌‌‌ వాచ్‌‌‌‌ కో పేర్కొంది. 

అంతేకాకుండా క్యారట్‌‌‌‌లేన్ ద్వారా బంగారం, వెండి ఆభరణాలు, డెకరేటీవ్‌‌‌‌ క్రిస్టల్స్‌‌‌‌, అంతర్జాతీయ హై-ఎండ్ పెర్‌‌‌‌‌‌‌‌ఫ్యూమ్‌‌‌‌లు ఈ స్టోర్‌‌‌‌‌‌‌‌లో ప్రదర్శనకు ఉంచారు. ఈ కొత్త స్టోర్‌‌‌‌ షాపింగ్‌‌‌‌ను మాత్రమే కాకుండా అద్భుతమైన ఇంటీరియర్‌‌‌‌ డిజైనింగ్‌‌‌‌, విశాలమైన పార్కింగ్ సదుపాయాన్ని కస్టమర్లకు అందిస్తుందని సంస్థ తెలిపింది.